Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Rahul Gandhi : మోదీ ప్రభుత్వం ఉత్పత్తులన్నింటినీ చైనాకు అప్పగిస్తుంది – రాహుల్
Rahul Gandhi : భారత్‌లో తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందకుండా ప్రభుత్వ విధానాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్నారు
-
Producer : కేపీ చౌదరి ఆత్మహత్య
Producer : ఖమ్మం జిల్లాకు చెందిన కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి వచ్చారు
-
BRS : ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్..?
BRS : గతంలో జిల్లాలో బలమైన ఆధిపత్యం కలిగిన ఈ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది
-
-
-
BRS MLAs’ Defection Case : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు
BRS MLAs' Defection Case : ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని హెచ్చరించింది
-
Jogi Ramesh : జోగికి భయం పట్టుకుందా..?
Jogi Ramesh : మూడు సార్లు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన ఒక్కసారి మాత్రమే విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకున్నారు
-
BJP Chief : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయే అని ఫిక్స్ అవ్వొచ్చా..?
BJP Chief : ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ, తెలంగాణపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉందని చెబుతున్నారు
-
Prabhas : ‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రివీల్
Prabhas : రుద్ర లుక్ తో ప్రభాస్ (Prabhas) లుక్ అదిరిపోయింది.
-
-
Plane Crash in America : అమెరికాలో మరో విమాన ప్రమాదం..
Plane Crash in America : యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 1382 విమానం హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్లే క్రమంలో ప్రమాదానికి గురైంది
-
‘Fees Poru’ Protest : ‘ఫీజు పోరు’ తో వైసీపీ మరింత ఖాళీ అవుతుందా..?
‘Fees Poru’ Protest : ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్న జగన్ మోహన్ రెడ్డినే ప్రశ్నించే స్థాయికి కొంతమంది నేతలు వచ్చారు
-
YCP : సజ్జల చేతికి వైసీపీ..నిజామా..?
YCP : ప్రస్తుతం వైసీపీలో పూర్తి అధికారం సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్లినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది