Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Cast Census : తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం – వైస్ షర్మిల
Cast Census : ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, భారతదేశ భవిష్యత్తుకు ఇది దిక్సూచిగా మారుతుందని ఆమె పేర్కొన్నారు
-
Bunny : ‘గీత ఆర్ట్స్ ‘ నుండి బన్నీ బయటకు..? క్లారిటీ వచ్చేసినట్లేనా..?
Bunny : గత కొన్నేళ్లుగా వాసు గీతా ఆర్ట్స్‌కు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
-
Mobiles : ఎన్నో మోడల్స్ వచ్చిన ఆ మోడల్ రికార్డును టచ్ చేయడంలేదు..!
Mobiles : ఇప్పటికీ "అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్" రికార్డును నోకియా 1100 (Nokia 1100) కే ఉంది.
-
-
-
Nagarjuna : నాగ్..ఇంకా సైలెంట్ గా ఉంటే ఎలా..?
Nagarjuna : నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘కుబేర’ మరియు రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు
-
Zomato : జొమాటో కొత్త యాప్ లాంచ్..ఇక అన్ని ఇక్కడే ..!!
Zomato : ఈ యాప్ ద్వారా సినిమా టికెట్ బుకింగ్, ఈవెంట్ బుకింగ్, రెస్టారెంట్ టేబుల్ రిజర్వేషన్ వంటి సౌకర్యాలు అందించనుంది
-
Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం
Real Estate : హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఘోరంగా కుప్పకూలిందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ వస్తుంది
-
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
RRR హెచ్చరికతో వ్యూహం మార్చుకున్న జగన్..!
-
-
Hyderabad : బస్సు ప్రయాణికుల కోసం ప్రత్యేక యాప్
Hyderabad : ఇకపై బస్సుల కోసం నిమిషాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఎక్కడున్నా బస్సు లైవ్ లొకేషన్‌ను తెలుసుకునే అవకాశం కల్పించబోతున్నారు
-
Dil Raju: ఐటీ ఆఫీస్ కు దిల్ రాజు
Dil Raju: ఇటీవల ఆయన నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే
-
Game Changer : మరో రెండు రోజుల్లో ఓటిటి లోకి ‘గేమ్ ఛేంజర్’
Game Changer : గేమ్ ఛేంజర్ ను పట్టించుకునే నాధుడు కరవయ్యాడు. దీంతో మూడు రోజులకే థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది