-
Jagan : సీనియర్లను జగన్ దూరంగా పెట్టారా..?
Jagan : జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు చూసి కూడా జగన్ ఆలోచన తీరు మారిందని అంటున్నారు. అధికారం కోల్పోయాక బీజేపీకి దూరంగా ఉండాలని జగన్ ఆలోచన చేశారట
-
Singer Sunitha : సింగర్ సునీత కాపురంలో చిచ్చుపెట్టిన యూట్యూబర్ ..?
Singer Sunitha : సునీత కు తన భర్త కు మధ్య గొడవలు మొదలయ్యాయిని.. దీనికి కారణం కూడా ఒక యూట్యూబర్ (Youtuber ) అని ప్రచారం జరుగుతుంది
-
National Award : నా కష్టానికి ప్రతిఫలం దక్కింది – నిత్య మేనన్
National Award : "నేషనల్ అవార్డు నా కష్టానికి ప్రతిఫలం. 10-15 ఏళ్లుగా చిత్ర సీమలో కొనసాగుతున్నాను. ఇది నేను సంబరాలు చేసుకోవాల్సిన సమయం" అని అన్నారు.
-
-
-
Yuvraj Singh : మంచు లక్ష్మి బర్త్ డే పార్టీ లో యువరాజ్ సింగ్ సందడి
yuvraj singh : క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కనిపించడం..లక్ష్మి తో సన్నిహితంగా ఉన్న ఫొటోస్ , వీడియోస్ వైరల్ గా మారాయి
-
Samantha : తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను – సమంత
Samantha : రాణాలాంటి అన్నయ్య ప్రస్తుతం ప్రతి అమ్మాయికి కావాలని అన్నారు. రానా నాకు అన్నయ్య అని.. గత నెలలో.. ఒక ఫిమెల్ లీడ్ సినిమా చేశారు
-
J&K, Haryana Election Results : J&K, హరియాణా ఫలితాల పై కేటీఆర్ రియాక్షన్
J&K, Haryana election results 2024 : దశాబ్దం అంతకంటే ఎక్కువ కాలమే ఈ పరిస్థితి కొనసాగొచ్చు. గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది
-
Mohammed Shami : న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్…షమీ రీఎంట్రీ ఇస్తాడా ?
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమీ ఫిట్ నెస్ సాధిస్తే కివీస్ తో సిరీస్ కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి
-
-
IND vs BAN : యువ జట్టు సిరీస్ పట్టేస్తుందా.. ?
IND vs BAN : గ్వాలియర్ మ్యాచ్ లో టీమిండియా కంప్లీట్ గా డామినేట్ చేసింది. మొదట బౌలింగ్ తో బంగ్లాను బెంబేలెత్తించి తర్వాత బ్యాట్ తో అదరగొట్టి విజయాన్ని అందుకుంది.
-
Amir Khan : మహేష్ డైరెక్టర్ తో అమీర్ ఖాన్ మూవీ..?
Amir Khan : అమిర్ (Amir Khan) కు వంశీ ఓ కథ చెప్పాడట..ఆ లైన్ బాగా నచ్చడం తో దానిని ఇంకొచమ్ డెవలప్ చేయమని సూచించాడట..ప్రస్తుతం వంశీ ఆ పనిలో ఉన్నాడని ఫిలిం నగర్ జనాలు అంటున్నారు
-
Vakati Narayana Reddy : వాకాటి నారాయణరెడ్డికి నరకం చూపించిన సైబర్ నేరగాళ్లు
Vakati Narayana Reddy : పార్సిల్‌లో 200 గ్రాముల డ్రగ్స్, 6000 అమెరికన్ డాలర్లు, పాస్‌పోర్టు, బ్యాంక్ కార్డులు, దుస్తులు, లాప్‌ట్యాప్ ఉన్నాయని చెప్పారు