HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jana Reddy Meets Cm Revanth

CM Revanth – Janareddy : సీఎం రేవంత్ తో జానారెడ్డి భేటీ..కీలక అంశాలపై చర్చ

CM Revanth - Janareddy : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీ బంకర్‌ను గుర్తించడం మావోయిస్టుల వ్యూహాత్మక స్థితిని బయటపెట్టింది.

  • Author : Sudheer Date : 28-04-2025 - 11:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jana Revanth
Jana Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) తో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి (Janareddy భేటీ అయ్యారు. ఈ భేటీలో మావోయిస్టు(Maoist)లతో శాంతి చర్చలు జరిపే అంశం, కాల్పుల విరమణ వంటి కీలక విషయాలపై వారు సమాలోచన నిర్వహించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ భేటీ జరిగింది. జానారెడ్డి సలహాలు, సూచనల ఆధారంగా మావోయిస్టుల సమస్య పరిష్కారానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా సీఎం చర్చలు కొనసాగిస్తున్నారు.

Salman Khan : సల్మాన్ మళ్ళీ హిట్ కొట్టాలంటే రాజమౌళి తండ్రి రావాల్సిందే.. ఆ సినిమా సీక్వెల్ పై క్లారిటీ..

మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ చూపాలని, కాల్పుల విరమణకు ప్రయత్నించాలన్నదే వారి ప్రధాన విజ్ఞప్తి. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. జానారెడ్డి సలహాలతో ముందడుగు వేయాలని భావించారు. ఈ నిర్ణయంతో మావోయిస్టులతో శాంతి చర్చల ప్రక్రియ కొత్త దిశలో సాగే అవకాశం కనిపిస్తోంది.

ఇక మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులతో చర్చలు జరిపే అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో భద్రతా దళాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీ బంకర్‌ను గుర్తించడం మావోయిస్టుల వ్యూహాత్మక స్థితిని బయటపెట్టింది. వెయ్యిమంది మావోయిస్టులు ఆశ్రయించగలిగే ఈ గుహను గుర్తించిన భద్రతా దళాలు, పరిస్థితిని సవాళ్లతో ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ శాంతి చర్చల వేదికపై సమస్య పరిష్కరించాలని తెలంగాణ నేతలు కోరుతూ స్పష్టం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • janareddy
  • maoist
  • Operation Kangaroo

Related News

Good News To Women

Good News : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపిన తెలంగాణ సర్కార్

ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు

  • Telangana Cm Revanth Reddy

    CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • Cm Revant Good News

    Good News : తండావాసులకు గొప్ప శుభవార్త తెలిపిన సీఎం రేవంత్

  • Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

    Vijay Devarakonda : సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి పత్రిక ఇవ్వడానికేనా ?

Latest News

  • శాస్త్ర‌వేత్త‌ల‌తో స‌మావేశ‌మైన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి!

  • ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి?

  • భారీ వ‌ర్షం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సూప‌ర్- 8 మ్యాచ్ ర‌ద్దు!

  • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

  • గాగింగ్, చోకింగ్ అంటే ఏమిటో తెలుసా?!

Trending News

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd