Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Weight Loss : మీరు బరువు తగ్గాలని చూస్తున్నారా..? ఇదే మీకు బెస్ట్ సీజన్ !!
వేసవిలో లభించే పండ్లు మరియు కూరగాయలు బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరప్రసాదం. పుచ్చకాయ, దోసకాయ, నారింజ, మరియు కివీ వంటి పండ్లలో నీటి శాతం అధికంగా ఉండి, క్యాలరీలు చాలా తక
-
Chetak Screen Awards 2025: ‘ధురంధర్’ నామినేషన్ల సునామీ
డిజిటల్ విప్లవం తర్వాత సినీ రంగం మరియు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సమతుల్యత పెరుగుతున్న తరుణంలో, ఈ అవార్డులు సృజనాత్మకతకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. థియేటర్లలో విడుదలై
-
Venerable Shivkrupanand : ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీ సభ్యునిగా పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీ ఎంపిక
భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తూ, హిమాలయన్ సమర్పణ్ ధ్యానయోగ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శివకృపానంద్ స్వామిజీకి అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం
-
-
-
Malabar Gold & Diamonds Showroom : గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ ప్రారంభం
అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ & డైమండ్స్, తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో నూతన షోరూమ్‌ను అత్యంత వైభవంగా ప్రారంభించింది
-
Kavitha : రాజకీయ ప్రయోజనాల కోసం యువతను వాడుకున్నారు.. కాంగ్రెస్ తీరుపై కవిత ఫైర్
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆర్భాటంగా హామీలిచ్చి, అధికారం చేపట్టాక ఆ మాటలను పూర్తిగా గాలికొదిలేశారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ
-
Train Passengers : రైలు ప్రయాణికులకు బిగ్ షాక్.. !
ప్రయాణికులు తమ టిక్కెట్‌ను ప్రయాణ సమయానికి 72 గంటల కంటే ముందే రద్దు చేసుకుంటే, వారికి పెద్దగా నష్టం ఉండదు. అటువంటి సందర్భాల్లో కేవలం సాధారణ రద్దు ఛార్జీలను (Normal Cancellation Charges)
-
Pink Elephant Died : పింక్ ఏనుగు మృతి..సోషల్ మీడియా లో ఆగ్రహ జ్వాలలు
ఆ ఏనుగు పేరు 'చంచల్' అని, దానికి 2025 నవంబర్ నెలలోనే ఫోటో షూట్ చేశారని ఆయన తెలిపారు. జైపూర్ సమీపంలోని హాథీ గావ్‌లో ఒక విదేశీ ఫోటోగ్రాఫర్ అభ్యర్థన మేరకు ఈ షూట్ నిర్వహించినట్
-
-
Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది
-
Amaravati : అమరావతిపై జగన్ ‘విషం’- అభివృద్ధికి అడ్డుకట్ట వేసే కుట్ర
రాజధాని ప్రాంతానికి ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరవుతున్న తరుణంలో, మళ్లీ పాత పాటనే జగన్ అందుకున్నారు. లక్షల కోట్ల ఖర్చు అవుతుందని, ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చె
-
Electricity Charges : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..అమల్లోకి కొత్త విద్యుత్ ఛార్జీలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో విద్యుత్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హెచ్‌టీ (High Tension) మరియు వాణిజ్య (Commercial) వినియోగదారు