-
Mass Jathara : జాతర వచ్చేది అప్పుడేనా..?
Mass Jathara : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా, రవితేజ కెరీర్‌లో మరో విజయవంతమైన మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు
-
HCU Land Issue : ప్రకాష్ రాజ్ రియాక్షన్
HCU Land Issue : విద్యాసంస్థలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు మార్చడం అన్యాయమని, ఇది విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే పరిణామమని ఆయన పేర్కొన్నారు
-
BYD : తెలంగాణ సర్కార్ కు బీవైడీ కంపెనీ బిగ్ షాక్
BYD : చైనా కంపెనీ హైదరాబాద్ సమీపంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
-
-
-
HCU భూముల విషయంలో పార్టీల ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దు – భట్టి
HCU : ఈ భూముల విషయంలో నిజమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు
-
RCB vs GT : హ్యాట్రిక్ పై ఆర్సీబీ కన్ను..గుజరాత్ తో పోరుకు బెంగళూరు రెడీ
RCB vs GT : 17 ఏళ్ళ తర్వాత చెపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమ హౌం గ్రౌండ్ లో కూడా ఖచ్చితంగా ఆర్సీబీనే హాట్ ఫేవరెట్
-
CBN : వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి నేను రాలేదు – చంద్రబాబు
CBN : గత వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ, వాళ్ల మాదిరిగా రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి తాను రాలేదని తెలిపారు
-
Funniest Moments : మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కలుపుగోలు ముచ్చట్లు
Funniest Moments : తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి సరదాగా (Funniest Moments) మాట్లాడుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు
-
-
Prabhas : ప్రభాస్ తో మరోసారి రొమాన్స్ పంచుకోబోతున్న బ్యూటీ
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2', 'బ్రహ్మ రాక్షస్' సినిమాలతో బిజీగా ఉన్నాడు.
-
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి నిజంగా తప్పు చేస్తున్నాడా..?
CM Revanth : ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, అక్కడ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
-
Tollywood : నా సినిమాలను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ
Tollywood : ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square) చిత్రానికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఆయన ఈ వ్యవహారంపై స్పందిస్తూ మీడియా ముందుకు వచ్చారు