Ramanujam Sudheer
రామానుజం సుధీర్..గత 10 ఏళ్లుగా తెలుగు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు వెబ్ జర్నలిజంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. 123telugu.com, సినీఅవుట్‌లుక్ (Cineoutlook), తెలుగు మిర్చి, తెలుగుమూవీస్.కామ్, వార్త.కామ్ (Vaartha.com), సిరి.కామ్ (siri.com), ఇండియా హెరాల్డ్ .కామ్ (India Herald.com)మరియు తెలుగున్యూస్ .కామ్ (Thetelugunews.com) వంటి ప్రముఖ సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా తన సేవలను అందించారు. ప్రస్తుతం ఆయన HashtagU వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్తలను కేవలం రాయడమే కాకుండా, వాటిని లోతుగా విశ్లేషించడం, హ్యూమన్ యాంగిల్ స్టోరీలు (మానవీయ కోణం), లోకల్ న్యూస్ లైవ్ రిపోర్టింగ్ మరియు ప్రత్యేక కథనాలను రాయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. పాఠకులను ఆకట్టుకునే విధంగా శీర్షికలను (Titles) రూపొందించడం, వార్తల్లోని తప్పులను సరిదిద్దడం (Proof Editing) వంటి విభాగాల్లో ఆయనకు అపూర్వ అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
OG Censor Talk : గూస్ బంప్స్ తెప్పిస్తున్న OG సెన్సార్ టాక్
OG Censor Talk : సాధారణంగా స్టార్ హీరో సినిమాలు 2.30 గంటల లోపు ఉండటం అరుదు. ఈ వ్యవధి వల్ల కథలోని అన్ని అంశాలను సమగ్రంగా చూపించడానికి అవకాశం ఉంటుందని, ప్రేక్షకులకు పూర్తి స్థాయి అన
-
Petrol Price : డీజిల్, పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గించండి – KTR
Petrol Price : 18 ఏళ్లుగా ప్రజల నుంచి వసూలు చేసిన భారీ మొత్తాలను ఇప్పుడు బచత్ పేరుతో చూపించడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు.
-
Congress Party : కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR
Congress Party : GHMC ఎన్నికల తర్వాత ఉచిత మంచినీళ్లను ఆపేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ బస్తీల ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతూ, బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఇవ్వాలన
-
-
-
Coconut Truck Accident : క్షణాల్లో లారీ కొబ్బరి బొండాలు మాయం..!!
Coconut Truck Accident : నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు కొబ్బరికాయలతో నిండిన లారీ (Coconut Truck) అదుపు తప్పి బోల్తా పడింది. వేగం ఎక్కువగా ఉండటం, డ్రైవర్‌కు నిద్రమత్తు కలగడం వంటి కారణాలు ఈ ప్ర
-
Suryapet : తెలంగాణ పోలీసులపై దాడి చేసిన బీహార్ కార్మికులు
Suryapet : పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ (Deccan Cement Factory) వద్ద కార్మికులు – పోలీసులు(Workers – Police) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి
-
Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి
పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం "కౌంటర్ టెర్రరిజం" పేరుతో ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా దాడులు చేస్తోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులను అణచివేయడం కంటే, ప్రభుత్వానికి వ్యతిరేక
-
Vijayawada Utsav 2025: ‘విజయవాడ ఉత్సవ్’కు తొలిగిన అడ్డంకి
Vijayawada Utsav 2025: సుప్రీంకోర్టు తీర్పుతో విజయవాడ ప్రజల్లో ఆనందం నెలకొంది. దుర్గగుడి ప్రాంగణంలో సాంస్కృతిక, వాణిజ్య కార్యక్రమాలతో ఉత్సవ్కను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు
-
-
Chiranjeevi : ‘ప్రాణం ఖరీదు’ కు 47 ఏళ్లు
Chiranjeevi : చిరంజీవి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, రాజకీయాల్లోనూ తన ముద్ర వేశారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా సామాజిక సేవ చేయాలని ప్రయత్నించారు
-
Metro : 2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు
Metro : విశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో రైల్ ఒక మైలురాయి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో APMRCL మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి టెండర్ల వివరాలను వెల్లడిం
-
Bumper Offer : ఎలాంటి అనుభవం లేకపోయినా ఐటీ జాబ్
Bumper Offer : అందువల్ల ఇంజనీరింగ్ చేసినవారు మాత్రమే కాదు, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని వారు కూడా సరైన స్కిల్స్ నేర్చుకుంటే ఈ రంగంలోకి అడుగుపెట్టవచ్చు. ముఖ్యంగా, ఎక్కువ జీత