HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ysrcp Leader Karanam Venkatesh Says He Will Contest As Mla From Chirala

Karanam Venkatesh : రాబోయే ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుస్తాను.. అతన్ని పార్టీ డిసైడ్ చేసేసిందా?

కరణం వెంకటేష్ మాత్రం చీరాల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నాకే అని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోటీ చేసి గెలుస్తానని అంటున్నాడు.

  • Author : News Desk Date : 02-09-2023 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YSRCP Leader Karanam Venkatesh says he will contest as MLA from Chirala
Karanam Venkatesh

2019 ఎన్నికల్లో కరణం బలరాం టీడీపీ(TDP) నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కొంతకాలానికే తన కుమారుడు కరణం వెంకటేష్(Karanam Venkatesh) తో కలిసి జగన్(Jagan) ని కలిశారు. అప్పట్నుంచి బలరాం టీడీపీలో ఉంటున్నా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. కరణం వెంకటేష్ మాత్రం అధికారికంగా వైసీపీ(YCP)లో చేరి చీరాల(Chirala) ఎమ్మెల్యే(MLA) టికెట్ కోసం చూస్తున్నారు.

అయితే చీరాలలో కొన్నాళ్ల క్రితం వరకు వైసీపీ టికెట్ కోసం ఆమంచి, కరణం వెంకటేష్, సునీత పోటీ పడినా ఆమంచి కృష్ణమోహన్ కి పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎమ్మెల్సీ సునీతకు మరోసారి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కరణం వెంకటేష్ కి చీరాల నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. అయితే పార్టీ టికెట్ మాత్రం ప్రకటించలేదు.

కానీ కరణం వెంకటేష్ మాత్రం చీరాల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నాకే అని, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోటీ చేసి గెలుస్తానని అంటున్నాడు. తాజాగా మరోసారి ఇదే వ్యాఖ్యలు చేశాడు కరణం వెంకటేష్. నేడు చీరాలలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి వేడుకల్లో చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ కరణం వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కరణం వెంకటేష్ మీడియాతో మాట్లాడారు.

కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. తండ్రి బాటలో సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులపై ఫైర్ అయ్యారు. అలాగే చీరాలను ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తాము. రాబోయే ఎన్నికల్లో చీరాల ఎమ్మెల్యేగా నేను పోటీచేసి గెలుస్తాను. వచ్చే రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే హోదాలోనే పాల్గొంటాను అని తెలిపాడు కరణం వెంకటేష్. దీంతో కరణం వెంకటేష్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తాడని చెప్పాడా? చీరాల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఫిక్స్ అయిపోయిందా అని చర్చించుకుంటున్నారు.

 

Also Read : Nara Lokesh : వైసీపీ నాయకుల ఫిర్యాదుతో.. నారా లోకేష్ పై కేసు నమోదు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chirala
  • Chirala MLA
  • Karanam Venkatesh
  • MLA
  • ysrcp

Related News

Minister Vidudala Rajni

Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు

రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు అద్దాలు బిగించడం వంటి పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని విడదల రజిని తప్పుబట్టారు

  • Mehar Ramesh Event

    Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Sajjala

    YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

Latest News

  • Flight : విమానం నుండే దూకేసిన వ్యక్తి

  • Chhattisgarh : IED పేలి ముగ్గురు జవాన్లు మృతి

  • Dr. Bhaskar Jyoti Sonowal : గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడిగా డాక్టర్ భాస్కర్ జ్యోతి సోనోవాల్ ఏకగ్రీవం

  • Movie Shooting : తమిళనాడు లో షూటింగ్స్ బంద్.. ఎందుకంటే?

  • Klook : పర్యాటకులకు క్లూక్ బంపర్ ఆఫర్..ఫరా ఖాన్‌తో కలిసి సింగపూర్‌ను చుట్టేయండి!

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd