HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Why Family Of 4 From Nizamabad Commit Suicide In Ap

Suicide:బెజ‌వాడ‌లో నిజ‌మాబాద్ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌… అస‌లు కార‌ణాలు ఇవే..?

విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Author : Hashtag U Date : 09-01-2022 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide
Suicide

విజ‌య‌వాడ‌లో శ‌నివారం ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. నిజామాబాద్‌కి చెందిన సురేష్ కుటుంబం విజ‌య‌వాడ‌లో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి కుటుంబంలోని న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘ‌ట‌న‌పై విజ‌య‌వాడ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో నాలుగు మృత‌దేహాల‌కు ఆదివారం పోస్టుమ‌ర్టం పూర్తి చేసి కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. అయితే వీరు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌డ్డీ వ్యాపారుల వేధింపులే కార‌ణ‌మ‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

సురేష్ బావ‌మ‌రిది రాంప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారుల వేధింపుల వ‌ల్లే త‌న అక్క‌,బావ‌, ఇద్ద‌రు పిల్ల‌లు విజ‌య‌వాడ వ‌చ్చి ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని తెలిపారు. ఆ నలుగురు అధిక వడ్డీ లు వసూళ్లు చేశారని.. డబ్బు లు కట్టక పోతే అంతుచూస్తామని బెదిరింపులు దిగారని రాంప్ర‌సాద్ ఆరోప‌ణ‌లు చేశారు. వాళ్ళు చనిపోయే ముందు కూడా సెల్ఫి విడియో కూడా తీసుకున్నారని.. మొత్తం వివ‌రాలు పోలీసుల వద్ద ఉన్నాయని ఆయ‌న వెల్ల‌డించారు. పోలీసులు ఆ నలుగురు వడ్డీ వ్యాపారస్తుల ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మ‌రోవైపు సురేస్ స్నేహితులు కూడా ఆ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారుల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. ఆ న‌లుగురు వ‌డ్డీ వ్యాపారులు చాలా డబ్బు వడ్డీ లు రూపంలో సురేష్ వద్ద నుండి దోచుకున్నారని సురేష్ స్నేహితుడు యాదగిరి ఆరోపించారు. అయిన వారి అధిక వడ్డీ, చక్రవడ్డి, బారు వడ్డీ పేరుతో వాళ్ళకు నరకం చూపించారని.. వారి వేధింపులు తాళలేక నిజామాబాదు నుండి వచ్చి విజయవాడ లో చనిపోయారన్నారు. దేవుడు దర్శించుకోవడానికి వచ్చి చివరకు దేవుడు వద్దకు వెళ్ళి పోయార‌ని.. పోలీసులు సురేష్ కుటుంబం మృతికి కారణమైన ఆ నలుగురు ను శిక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ నలుగురు వ‌ల్ల‌ నిజామాబాదు లో మరెవరికి అన్యాయం జరగకుండా చూడాల‌ని పోలీసుల‌ని కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • commit suicide
  • family of four
  • nizamabad
  • vijayawada

Related News

Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

CM Nara Chandrababu Naidu  ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార

    Latest News

    • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

    • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    Trending News

      • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

      • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

      • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

      • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

      • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd