HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vizag As A Fishing Harbour For Anti Social Activities

Vizag : అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా వైజాగ్ “ఫిషింగ్ హార్బ‌ర్‌” ..?

వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్ అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న త‌రువాత వాస్త‌వాలు

  • Author : Prasad Date : 21-11-2023 - 7:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
fishing-harbour
fishing-harbour

వైజాగ్ ఫిషింగ్‌ హార్బర్ అక్రమ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న త‌రువాత వాస్త‌వాలు వెలుగుచూస్తున్నాయి. చాలా మంది యువ‌కులు ఫిషింగ్ హార్బ‌ర్‌ని మద్యం సేవించడానికి, గంజాయి తాగడానికి ఉపయోగిస్తారని స్థానిక మ‌త్స్య‌కారులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా రాత్రి వేళల్లో హార్బర్‌లో దొంగతనాలు కూడా జ‌రుగుత‌న్నాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం ఓ రౌడీషీటర్‌ హత్య కూడా ఫిషింగ్ హార్బ‌ర్‌లో అక్రమ బంకర్‌ల వ‌ల్లేన‌ని వార్త‌లు కూడా వచ్చాయి. 20 ఏళ్లలోపు యువకులు చిన్న కత్తులతో ప్రజలను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తూ స్మార్ట్‌ వాచ్‌లు, ఫోన్‌లు తదితర విలువైన వస్తువులను దోచుకుంటున్నారని మత్స్యకారుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫిషింగ్ హార్బ‌ర్‌లో నేరాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వారు తెలిపారు. పోలీస్‌ ఔట్‌పోస్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోలేద‌ని బోటు యజమానులు తెలిపారు. అగ్నిప్ర‌మాద ఘ‌ట‌నాస్థ‌లాన్ని సంద‌ర్శించ‌డానికి వ‌చ్చి మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేస్తాన‌ని ప్రకటించారు. చేపల వేటకు సెలవుల సమయంలో యువకులు మద్యం తాగి జూదమాడేందుకు బోట్ల‌లో ఉంటున్నార‌ని బోట్ల యాజ‌మానులు తెలిపారు. కొంతకాలం క్రితం మద్యం మత్తులో ఓ మహిళను హత్య చేసి నీటిలో పడేసిన‌ట్లు వారు తెలిపారు. లంగరు వేసిన బోట్లలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని వన్ టౌన్ పోలీసులు అంగీకరించారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను పెంచుతామని పోలీసులు తెలిపారు.

Also Read:  TANA : తానా ఇత‌ర దేశాల్లో అందుబాటులోకి ఎన్‌టీఆర్‌ స్మారక నాణెం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • anti-social activities
  • ap police
  • boats
  • fishing harbour
  • vizag

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd