HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Visakhapatnam Beach Road 6 Lane Road To Bhogapuram Airport

VIZAG to Bhogapuram : విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

VIZAG to Bhogapuram : ఈ ఆరు లేన్ల రహదారి నిర్మాణంతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణం సులభతరం అవుతుంది, తద్వారా పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

  • Author : Sudheer Date : 13-09-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vizag To Bhogapuram Airport
Vizag To Bhogapuram Airport

విశాఖపట్నం(Vizag)లో బీచ్ రోడ్డు నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport) వరకు ఆరు లేన్ల రహదారిని నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్డు విశాఖ బీచ్ రోడ్డు నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు నేరుగా అనుసంధానం చేయనుంది. ప్రస్తుతం ఉన్న పాత, కొండల మధ్య నుంచి వెళ్లే మార్గానికి బదులుగా ఈ కొత్త, వేగవంతమైన రహదారిని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు.

Former Meghalaya CM : మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

గతంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే, ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల భూములకు అనుకూలంగా ఉందని, దాని వల్ల వారికి లాభం చేకూరుతుందని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వివాదాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

అందువల్ల, ఈసారి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త మార్గాన్ని ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఆరు లేన్ల రహదారి నిర్మాణంతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణం సులభతరం అవుతుంది, తద్వారా పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Bhogapuram Airport
  • VIZAG to Bhogapuram
  • VIZAG to Bhogapuram 6 line road

Related News

New Airports Ap

New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 9 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరు విమానాశ్రయాలకు అదనంగా, సుమారు రూ. 6,417 కోట్ల అంచనా వ్యయంతో ఈ కొత్త ప్రాజెక్టులను చేపట్టాలని ఏపీఏడీసీఎల్ (APADCL) ప్రతిపాదనలు

    Latest News

    • Kutami (Alliance) Govt : కూటమిని కూల్చే వరకు నా పోరాటం ఆగదు- అంబటి కీలక వ్యాఖ్యలు

    • Condoms : కండోమ్స్ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీకు ఈ సమస్య వచ్చినట్లే ? నిజమా ?

    • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

    • PEPAIR : శ్వాసకోశ రోగులకు ‘పిపెయిర్’ వరం

    • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd