HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >These Are Chandrababus Favorite Ministers This Is The List

Chandrababu Favorite Ministers: చంద్ర‌బాబుకు ఇష్ట‌మైన మంత్రులు వీరే.. లిస్ట్ ఇదే!

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లు దాట‌డంతో కేబినెట్‌లో ఎవ‌రు ఎలా ప‌ని చేస్తున్నార‌నే రిపోర్టును చంద్ర‌బాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది.

  • Author : Gopi Date : 21-12-2024 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Favorite Ministers
Chandrababu Favorite Ministers

Chandrababu Favorite Ministers: ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జ‌రిగిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీలు 164 స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించి అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ కేవ‌లం 11 స్థానాల్లోనే విజ‌యం సాధించి ప్ర‌తిప‌క్ష హోదాను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే అధికారం చేప‌ట్టిన మొదట్నుంచి సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ జెట్ స్పీడ్‌తో ప‌నులు మొదలుపెట్టారు. ప్ర‌తిప‌క్ష వైసీపీకి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లుకు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే పింఛ‌న్లు పెంచిన కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌రలోనే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఆరు నెల‌లు దాట‌డంతో కేబినెట్‌లో ఎవ‌రు ఎలా ప‌ని చేస్తున్నార‌నే రిపోర్టును చంద్ర‌బాబు రెడీ చేసిన తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన 6 నెలల కాలం పూర్తి అయింది. దాంతో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితమైన అంచనాకు వచ్చారని అంటున్నారు. బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్‌ని రీచ్ అయిన వారిలో కొంద‌రు మంత్రులు పేర్లు (Chandrababu Favorite Ministers) ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వారి పేర్లు ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఓ లిస్ట్ వైర‌ల్ అవుతోంది. ఇక‌పోతే చంద్ర‌బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్ రీచ్ అయిన మంత్రులను చూస్తే జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో పాటు మ‌రో ఐదు శాఖ‌ల‌కు మంత్రులుగా కూడా ఉన్నారు. ఆయ‌న చేప‌ట్టిన అన్ని శాఖ‌లు అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్న‌ట్లు చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది.

Also Read: BCCI New Secretary: బీసీసీఐ కొత్త కార్యదర్శి ఎన్నికకు రంగం సిద్ధం.. జ‌న‌వ‌రి 12న కీల‌క మీటింగ్‌!

మంత్రులు లోకేష్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాస్ కూడా చంద్ర‌బాబు దృష్టిలో ప‌డిన‌ట్లు స‌మాచారం. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు కూడా త‌మ‌కు కేటాయించిన శాఖ‌ల్లో ఉన్న‌తంగా ప‌నిచేస్తున్న‌ట్లు చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే కూట‌మిలో కొంద‌రి మంత్రుల ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు అసంతృప్తి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. వారికి కేటాయించిన శాఖ‌ల‌ను వారు స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోతున్నార‌ని బాబు భావిస్తున్న‌ట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • Chandrababu Favorite Ministers
  • CM Chandrababu
  • DCM Pawan
  • Favorite Ministers
  • Janasena
  • nara lokesh
  • tdp
  • TDP Govt

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

    Latest News

    • Nitin Gadkari: ఈ E20 ఇథనాల్ విధానాన్ని సమర్థించిన గడ్కరీ.. వినియోగదారులు అధిక ధరకు స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని అన్నారు..

    • Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి

    • Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

    • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

    • Tummala Nageswara Rao: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd