Kakinada Missing Child Case
-
#Andhra Pradesh
jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా దొరుకుతుందని ఆశ ఉంది
జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పర్వదినం కావడం, చిన్నారి నక్షత్రం కూడా ఆరుద్ర కావడం వల్ల తల్లిదండ్రులు గణేష్, భవానీ చిన్నారి పేరు మీద పూజ చేయించారు. నెల రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల చిన్నారి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన చిన్న ఆధారం కూడా […]
Date : 15-07-2026 - 12:01 IST