HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Chaos Of Dhar Robber Gangs What Is The History Of This Gang How Are Thefts Done

Dhar Robbery Gang : తెలుగు రాష్ట్రాల్లో ‘ధార్‌’ దొంగలు.. ఈ ముఠా చిట్టా ఇదీ

‘ధార్‌’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం.

  • Author : Pasha Date : 11-02-2025 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhar Robbery Gangs Thefts Terror Anantapur Hyderabad

Dhar Robbery Gang : ధార్ దొంగల గ్యాంగ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యాక్టివేట్ అయింది. వేసవి కాలం పూర్తయ్యే వరకు ఈ గ్యాంగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకించి జాతీయ రహదారులకు పక్కన ఉండేే గ్రామాలను ఈ ముఠా టార్గెట్‌గా ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా ధార్ దొంగలు తెలుగు రాష్ట్రాల్లో  దొంగతనాలకు స్కెచ్‌లు గీస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ముఠా ఏపీలోని అనంతపురం జిల్లాలో యాక్టివిటీ నిర్వహించింది. ఈ గ్యాంగ్‌లోని కొందరిని ఇటీవలే అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

Also Read :Delhi CM : ఢిల్లీకి మహిళా సీఎం.. రేసులో ఉన్నది వీరే

‘ధార్‌’ ముఠా ఎక్కడిది ? దొంగతనాలు ఎలా చేస్తుంది ?

  • ‘ధార్‌’(Dhar Robbery Gang) అనేది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఒక గిరిజన ప్రాంతం. ఇక్కడి మారుమూల గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు దరు దొంగతనాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకుంటారు.
  • వీరు ఏడాదిలో దాదాపు 8 నెలలు  వ్యవసాయ కూలీలుగా పనిచేస్తుంటారు.
  • కేవలం మూడు నుంచి నెలలుగా దొంగతనాల కోసం తెగబడుతుంటారు.
  • పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ధర్  ప్రాంతంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి వెళితే.. ఆయా గ్రామాలు ఏకమై దాడులు చేయడానికీ వెనుకాడవు.  అందుకే ధార్ దొంగలను పట్టుకోవాలంటే పోలీసులు వెనుకడుగు వేస్తుంటారు.
  • చోరీ చేసే సమయంలో ఎవరైనా అడ్డొస్తే ప్రాణాలు తీసేందుకు ధార్ ముఠా దొంగలు వెనుకాడరు.
  • ధార్ గ్యాంగ్ సభ్యులు ఒంటరిగా దొంగతనాలకు వెళ్లరు. కనీసం  ముగ్గురు ఉండేలా టీమ్ ఏర్పాటు చేసుకొని దొంగతనానికి వెళ్తారు.
  • దొంగతనాలు చేసి రైళ్లు, బస్సులు, టూవీలర్స్‌ ద్వారా వేరే ఏరియాలకు పరార్ అవుతారు.
  • తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంటారు.
  • ఏదైనా ఇంటిని/దుకాణాన్ని టార్గెట్‌గా చేసుకుంటే, ముందుగా పగలంతా రెక్కీ చేస్తారు. రాత్రి టైంలో తమ గ్యాంగ్‌తో చోరీచేస్తారు.
  • ధార్ గ్యాంగ్‌లోని వాళ్లకు  చిన్న వయసులోనే పెళ్లిళ్లు అవుతాయి. వీరికి చాలా వ్యసనాలు ఉంటాయి. వాటిని తీర్చుకోవడానికి డబ్బు అవసరం. ఈజీగా డబ్బును సంపాదించే ప్రయత్నంలోనే దొంగతనాలు చేస్తుంటారు.
  • చోరీలకు పాల్పడే ముందు పోలీసులకు దొరకకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
  • ఈ దొంగలు సెల్ ఫోన్ వాడరు.
  • ముఖాలు కనిపించకుండా జాగ్రత్తపడుతారు.
  • ముసుగు వేసుకొని రాత్రి సమయాల్లో చోరీలు చేస్తారు.
  • ధార్ ముఠా దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని ఎలాంటి తూకం వేయించకుండానే  అమ్మేస్తారు.  కొనుగోలు చేసేవారు ఎంత ఇచ్చినా తీసుకుంటారు.

Also Read :Bird Flu : బర్డ్ ఫ్లూ వల్లే కోళ్ల మరణాలు.. మాంసం, గుడ్లు తినొచ్చా ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur
  • crime
  • Dhar Gangs
  • Dhar Robber Gangs
  • Dhar Robbery Gang
  • Thefts Terror

Related News

Bullet Railway Andhra Prade

ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగంగా ఈ మార్గంలో బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో మంగళవారం భూ పరీక్షలు నిర్వహించారు. ప్రతిపాదిత బుల్లెట్ రైల్వే లైన్ అనంతపురం జిల్లా మీదుగా వెళ్

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

  • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Trending News

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd