HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tension Situvation In Peddapuram Constitutency

TDP vs YCP : పెద్దాపురంలో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. అవినీతిపై స‌వాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేత‌లు

కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.టీడీపీ వైసీపీ నేత‌ల స‌వాళ్లు, ప్ర‌తిసవాళ్ల నేప‌థ్యంలో పెద్దాపురంలో

  • Author : Prasad Date : 31-07-2023 - 8:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP YCP
TDP YCP

కాకినాడ జిల్లా పెద్దాపురంలో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.టీడీపీ వైసీపీ నేత‌ల స‌వాళ్లు, ప్ర‌తిసవాళ్ల నేప‌థ్యంలో పెద్దాపురంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్ లో నేడు లై డిటెక్టర్ పరీక్షల‌కి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు సిద్ధ‌మైయ్యారు. అక్రమ మట్టి తవ్వకాలు, మైనింగ్ మాఫియా, గ్రావెల్ తవ్వకాలు కి దొరబాబు అండగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన్న‌ రాజప్ప ఆరోప‌ణ‌లు చేశారు. ఎవరి ప్రభుత్వం లో అవినీతి జరిగిందో బహిరంగ చర్చ జరిపి, లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే చిన్న‌రాజ‌ప్ప‌కి.. ద‌వులూరి దొర‌బాబు స‌వాల్ విసిరారు. చ‌ర్చించేంద‌కు తాను సిద్ధంగా ఉన్నానని ఇప్ప‌టికే ఎమ్మెల్యే చిన్న‌రాజ‌ప్ప ప్ర‌క‌టించారు. తాను ఓడిపోతే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని దవులూరి దొర‌బాబు ప్ర‌క‌టించారు. ఇరువురి స‌వాళ్ల‌తో పెద్దాపురంలో ఏం జ‌రుగుతుందో అనే ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. పరిస్థితులును బట్టి హౌస్ అరెస్ట్ లు చేయడానికి పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • chinna rajappa
  • kakinada
  • Peddapuram
  • tdp
  • ycp

Related News

Sajjala

YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు వారాల పర్యటన నిమిత్తం లండన్ వెళ్లారు

  • Ananthababu Arrest

    YCP MLC అనంతబాబు అరెస్ట్

  • Skilling Advisor Seetha Sharma Resigns from Skill Development Department

    ఏపీ సలహాదారు పదవికి సీతా శర్మ రాజీనామా

  • Nara Bhuvaneshwari Anna Canteens

    Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

Latest News

  • Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్

  • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

  • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

  • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd