HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Tdp Leaders Under House Arrest In Many Parts Of The Andhra Pradesh

TDP Leaders – House Arrests : బాబుకు బెయిల్ పై హైటెన్షన్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు

TDP Leaders - House Arrests : ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల కట్టడికి పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

  • Author : Pasha Date : 10-09-2023 - 10:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
CM Jagan Master Plan For Chandrababu Arrest

TDP Leaders – House Arrests : ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల కట్టడికి పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో చాలాచోట్ల  టీడీపీ  నేతల గృహనిర్బంధాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుకు బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు.  టీడీపీ లీడర్లు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపకుండా వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను, వైజాగ్ పరిధిలోని వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే టీడీపీ కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు.

Also read : ACB Court: బాబు A-1 కాదు.. A-37, స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకం: సీఐడీ తరుపు న్యాయవాది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం 6 గంటలకు విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇటీవల ఏ-35ని అరెస్ట్ చేశాం. ఏ-35 రిమాండ్ ను ఇదే కోర్ట్ తిరస్కరిస్తే.. హైకోర్ట్ రిమాండ్ విధించిందన్నారు. 2015లోనే ఈ స్కామ్ మొదలయింది అని, ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో అరెస్ట్ చేసిన 8 మంది పాత్ర ఎంతో ఉందో.. చంద్రబాబు పాత్ర అంతకుమించి ఉంది అని పొన్నవోలు కోర్టుకు వివరించారు. వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. మరో గంటలోగా చంద్రబాబుకు బెయిల్ మంజూరవుతుందా ? లేదా ? అనే దానిపై కోర్టు ఆర్డర్స్ తో క్లారిటీ రానుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • leaders house arrest
  • tdp
  • TDP Leaders - House Arrests

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

    CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • TDP

    TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd