TDP Leader Khadar Basha Video Leak : మరో టీడీపీ నేత రాసలీలలు వైరల్ ..
TDP Leader Khadar Basha : అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో
- By Sudheer Published Date - 02:51 PM, Thu - 17 October 24

గతంలో వైసీపీ నేతల తాలూకా రాసలీలల వీడియోలు (Rasalilala Videos) వైరల్ గా మారితే..ఇప్పుడు అధికార పార్టీ నేతలకు సంబదించిన వీడియో కాల్స్, అసభ్యకర వీడియోస్ బయటకు వస్తూ హల్చల్ చేస్తున్నాయి. ఆ మధ్య ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలల వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో తెలియంది కాదు..ఆ వీడియోస్ బయటకు రావడం తో అధిష్టానం ఆదిమూలం పై సస్పెండ్ వేటు వేసింది. ఆ తర్వాత బీజేపీ నేతల తాలూకా వీడియోస్ బయటకు వచ్చాయి. కార్యకర్త సుకన్యతో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర (Vanama Narendra) మాట్లాడుతున్న వీడియో కాల్ (Video Calls) లీక్ కాగా..ఆ తర్వాత గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ (Patibandla Ramakrishna) కు సంబదించిన అసభ్యకర వీడియో లీక్ అయింది. ప్రైవేట్ పార్టులు చూపిస్తూ ఉన్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు మరో నేత తాలూకా వీడియో బయటకు వచ్చింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటికి చెందిన.. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా (TDP Leader Khadar Basha ) యువతితో ఏకాంతంగా ఉన్న వీడియో (TDP Leader Khadar Basha Video Leak) వైరల్ అవుతోంది. పింఛన్, ఇంటి స్థలం పేరు చెప్పి.. ఖాదర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని బాధితురాలే వీడియోతో సహా బహిర్గతం చేశారట. ఖాదర్ బాషా రాయలసీమకు చెందిన ఓ మంత్రికి ప్రధాన అనుచరుడని చెబుతున్నారు. ఖాదర్ బాషా టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, రాయచోటి నియోజకవర్గ నేతగా ప్రజల మన్నలను పొందారు. గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ అబ్జర్వర్‌గా కూడా పార్టీ కోసం పనిచేశారు. ఓ మంత్రి తరపున వ్యవహారాలు చక్కబెడతానని చెప్పి ఇలా అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఖాదర్ బాషా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం భాషా కు సంబదించిన వీడియో వైరల్ గా మారింది.
బైటపడ్డ మరో టీడీపీ నేత రాసలీలలు అమ్మాయితో టీడీపీ రాయచోటి నియోజకవర్గ నేత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఖాదర్ బాషా రాసలీలలు గత ఎన్నికల్లో టీడీపీ తరుపున కుప్పం అబ్జర్వర్‌గా పని చేసిన ఖాదర్ బాషా. #TDP #AndhraPradesh #HashtagU pic.twitter.com/p0gov2J0Pc
— Hashtag U (@HashtaguIn) October 17, 2024
Read Also : Readymade Garment Exports: ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగుతున్నప్పటికీ పెరిగిన భారత రెడీమేడ్ గార్మెంట్ ఎగుమతులు