HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Bc Leaders Fires On Ap Cm Jagan

TDP : బీసీలు ఈ రాష్ట్రంలో బతకొద్దా.. ? వైసీపీ ప్ర‌భుత్వంపై టీడీపీ బీసీ నేత‌ల ఆగ్ర‌హం

పుంగనూరులో దాడికి గురైన బీసీ నేతలకు కొల్లు రవీంద్ర, వీరంకి వెంకట గురుమూర్తి భరోసానిచ్చారు. దాడులు చేసి, దౌర్జన్యాలకు

  • Author : Prasad Date : 27-10-2023 - 7:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

పుంగనూరులో దాడికి గురైన బీసీ నేతలకు కొల్లు రవీంద్ర, వీరంకి వెంకట గురుమూర్తి భరోసానిచ్చారు. దాడులు చేసి, దౌర్జన్యాలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి హెచ్చ‌రించారు. చంద్రబాబుకు మద్దతుగా సైకిల్ ర్యాలీ చేపట్టిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేతలపై పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దాడికి గురైన తెలుగుదేశం పార్టీ బీసీ నేతలను కేంద్ర కార్యాలయంలో కలిసి పరామర్శించారు. 70లక్షల మంది కార్యకర్తలు వారికి అండగా ఉంటారన్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటమని.. వారి అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైందని అన్నారు. అటువంటి బీసీలకు తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధైర్యపడొద్దని, దాడి చేసి మన గొంతు నొక్కాలని ప్రయత్నించే వారి నియంతృత్వాన్ని సమాధి చేసే వరకు పోరాటం వీడొడ్డని సూచించారు.

Also Read:  TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువ‌నేశ్వ‌రి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • bc leaders
  • Punganur Incident
  • tdp

Related News

Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

TDP MP Putta Mahesh  మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయిన

  • Physics Wala Vidyapeeth launched in Vijayawada

    Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

Latest News

  • Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

  • రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి

  • Gas Shortage : ఇండక్షన్ స్టవ్స్ వాడుతున్నారా? అయితే మీరు వీటిని గుర్తుపెట్టుకోవాల్సిందే !!

  • డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య

  • War Effect : షాక్ ఇస్తున్న వంట నూనె ధరలు..ఎంత పెరిగాయో తెలుసా ?

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd