HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rs 100 Crore Cheque In Simhachalam Temple Hundi

Simhachalam Temple : దేవున్నే బురిడీ కొట్టించిన భక్తుడు

ఇటీవల కాలంలో మనుషుల్లో అతి తెలివి ఎక్కువైంది. ఎంతలా అంటే దేవుడి సైతం మోసం చేయాలనేంతగా.. తాజాగా సింహాచలం అప్పన్న స్వామి ఆలయం (Simhachalam Temple)లో అదే జరిగింది.

  • By Sudheer Published Date - 11:48 AM, Thu - 24 August 23
  • daily-hunt
Rs.100 Crore Cheque in simhachalam temple hundi
Rs.100 Crore Cheque in simhachalam temple hundi

Simhachalam Temple : అదేంటి దేవుళ్లను కూడా బురిడీ కొట్టిస్తారా..? అని మీరు అనుకోవచ్చు. కానీ బురిడీ చేయాలనీ అనుకున్న వారు సామాన్య మనిషితేనే.. మనలోకాన్ని సృష్టించిన దేవుడైతేనేం.. అంత ఒక్కటే. కళ్లముందు కనిపించే వారినే వారి మాటలతో , చేష్టలతో బురిడీ కొట్టిస్తున్నారు..అలాంటిది కనిపించని దేవుని కొట్టారా..? చెప్పండి. ఇటీవల కాలంలో మనుషుల్లో అతి తెలివి ఎక్కువైంది. ఎంతలా అంటే దేవుడి సైతం మోసం చేయాలనేంతగా.. తాజాగా సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Temple) ఆలయంలో అదే జరిగింది.

మాములుగా ఎవరైనా గుడికి వెళ్తే.. దేవుని మొక్కుకొని హుండీలో కానుకలు , డబ్బులు సమర్పించి తమ కోర్కెలు తీర్చాలని భగవంతుడ్ని కోరుకుంటారు. అయితే ఇక్కడ ఓ భక్తుడు హుండీ లో ఏకంగా రూ. 100 కోట్ల చెక్ వేసి..ఆలయ సిబ్బందిని సంబరాలకు గురి చేసాడు. రూ. 100 కోట్ల చెక్ చూసి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ తీరా ఆ చెక్ తీసుకొని బ్యాంకు కు వెళ్తే కానీ అసలు నిజం తెలియలేదు. ఆ అకౌంట్ 100 కోట్లు కాదు..కనీసం 100 రూపాయిలు కూడా లేవని.

రీసెంట్ గా సింహాచలం కొండపై కొలువై ఉన్న సింహాచలం అప్పన్నస్వామి హుండీ (Simhachalam Temple Hundi) లెక్కింపు జరిగింది. హుడీ లెక్కిస్తున్న సిబ్బందికి ఓ చెక్‌ కంటపడింది. ఆ చెక్‌ చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయలకు ఆ చెక్కును (Rs.100 Crore Cheque) రాసి హుండీలో వేసాడు. ఆలయ చరిత్రలో అదే పెద్ద మొత్తం కావటంతో వారు ఎంతో సంతోషించారు. దాన్ని ఈవో దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా సంతోష పడి, ఆ చెక్కు చెల్లుతుందా? లేదా? అన్న అనుమానం వచ్చి ఆ చెక్‌ను బ్యాంకుకు పంపి ఆరా తీశారు. ఆ చెక్ చూసిన బ్యాంకు అధికారులు..సదరు వ్యక్తి అకౌంట్ చెక్ చేయగా..అతడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయి. దీంతో ఆలయ అధికారులు షాక్‌ తిన్నారు. రాధాకృష్ణ అడ్రస్‌ అడుగుతూ బ్యాంకుకు లేఖ రాశారు. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే హుండీలో చెక్‌ వేసి ఉంటే.. చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద దేవుడ్ని కూడా బురిడీ కొట్టించాడని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Read Also : Chandrayaan-3 Landing: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్.. ఈ మిషన్‌లో పాల్గొన్న కంపెనీల షేర్లపై ప్రభావం..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • radhakrishna Simhachalam Cheque
  • radhakrishna Simhachalam Hundi Cheque
  • Rs.100 Crore Cheque
  • Simhachalam Appana Temple
  • Simhachalam Hundi
  • Simhachalam Hundi Cheque

Related News

High Speed Train Ap

High Speed Trains : ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్… రయ్…

High Speed Trains : ఆంధ్రప్రదేశ్ రైల్వే మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. త్వరలోనే రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయని కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికలు వెల్లడించాయి

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    WhatsApp Services : 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

  • Pawan Kalyan steps in to help the youth trapped in Myanmar!

    Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్‌కు కొత్త ఊపును తెచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

  • Poisonous Fevers

    Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

  • Vizagsummit

    Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

Latest News

  • Rice Bran Oil: గుండె స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండాలంటే.. ఈ నూనె వాడాల్సిందే!

  • Virginity: వర్జినిటీ కోల్పోవ‌డానికి స‌రైన వ‌య‌స్సు ఉందా?

  • Vitamin D: విటమిన్ డి గ్రహించడాన్ని అడ్డుకునే ఆహారాలు ఇవే?!

  • Relationship Tips: మీ భాగ‌స్వామిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా? అయితే దూరం అవుతున్న‌ట్లే!

  • AUS Beat IND: అడిలైడ్‌ వన్డేలో భారత్ ఘోర ఓట‌మి.. సిరీస్ ఆసీస్ కైవ‌సం!

Trending News

    • 8th Pay Commission: ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్ప‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం!

    • YS Jagan: బాల‌కృష్ణ‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో ఇదే!

    • HUL Q2 Results : హెచ్‌యూఎల్‌కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్

    • ATM Rules: ఏటీఎం కార్డు వాడుతున్నారా? అయితే ఇక‌పై రూ. 23 క‌ట్టాల్సిందే!

    • Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd