HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Kakinada 4 Dead

Andhra Pradesh : కాకినాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!!

  • Author : hashtagu Date : 16-11-2022 - 10:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీ కొనడంతో ఈ ఘోరం సంభవించింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్న నిత్యం ఏదొక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రైవర్ల అజాగ్రత్త, రోడ్లు సరిగ్గా లేకపోవడం, ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీటినితోపాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం కూడా ఒక కారణమని అధికారులు అంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 dead
  • ap
  • kakinada
  • road accident

Related News

Nara Lokesh

Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

    Latest News

    • 2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

    • MP Salary Hike : ఎంపీలకు గుడ్ న్యూస్..భారీగా పెరగనున్న జీతాలు !!

    • Rain Alert : తెలంగాణ రైతులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి 4 రోజులు వర్షాలు!

    • Outsourcing Contracts : తెలంగాణ సచివాలయంలోని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు ?

    • IPL Tickets : IPL టికెట్ల అమ్మకాల్లో దందా..ఒక్క టికెట్ రూ. 19 వేలకు అమ్మకం !

    Trending News

      • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

      • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

      • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

      • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd