HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ramoji Rao Memorial Programme By Ap Govt On June 27th At Vijayawada

Ramoji Rao : ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు రామోజీ సంస్మరణ సభ

మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది.

  • Author : Pasha Date : 26-06-2024 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramoji Rao

Ramoji Rao : మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు సంస్మరణ సభను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేపు (గురువారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలో నిర్వహించనుంది. విజయవాడలోని కానూరులో ఉన్న అనుమోలు గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఏర్పాట్ల పర్యవేక్షణకు ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తారు.

We’re now on WhatsApp. Click to Join

మంత్రుల కమిటీకి సహకరించేందుకు అధికారులతో మరో కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీకి సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లు, విజయవాడ పోలీసు కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్, ఏపీసీపీడీసీఎల్​ సీఎండీతోపాటు మరికొందరు అధికారుల్ని కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసింది. సభ నిర్వహణకు సముచిత ఏర్పాట్లు చేయాల్సిందిగా అన్ని ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు, విభాగ అధిపతులు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :CM Chandrababu: కుప్పంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ప్రజలతో చంద్రబాబు

గురువారం నిర్వహిస్తున్న సంస్మరణ సభకు సీఎం చంద్రబాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 7 వేల మంది ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సభ ప్రధాన వేదిక, దాని ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లు, హాజరుకానున్న ప్రముఖులకు వసతి, రవాణా, ఇతర ఏర్పాట్లను అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు.

Also Read :Osmania Doctors Continue Protest : రెండుగా చీలిపోయిన జూడాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • ramoji rao
  • RAMOJI RAO MEMORIAL PROGRAMME
  • vijayawada

Related News

Bjp Mla Vishnu Kumar Raju

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై బిజెపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు రవాణా సౌకర్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లడం కంటే, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు చేరుకోవడం చాలా సులభమని ఆయన అభిప్రాయపడ్డారు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • The Raja Saab

    ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

  • Avakai Amaravati Festival 2026 to celebrate Telugu cinema, literature and arts

    అమరావతిలో ఆవకాయ్‌ ఉత్సవాలు.మంత్రి కందుల దుర్గేష్

Latest News

  • జాతర కంటే ముందే మేడారంలో భక్తుల రద్దీ

  • న్యూజిలాండ్‌తో తొలి వ‌న్డే.. టీమిండియా జ‌ట్టు ఇదే!

  • రేప్ కేసులో అరెస్టైన ఎమ్మెల్యే

  • అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd