HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Alert For Passengers Going To Tirupati South Central Railway Diverted Those Trains

Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ

Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు.

  • By Pasha Published Date - 04:03 PM, Sun - 28 April 24
  • daily-hunt
Passenger Trains

Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు. అందుకే ఆ రూట్‌లో ప్రయాణించే రైళ్లన్నీ బాగా కిక్కిరిసి ఉంటాయి.  వేసవి సెలవుల వేళ తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లొద్దామని భావించే వారికి ఒక అలర్ట్.  సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రూట్‌లో నడిచే మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.ఇలా రద్దు చేసిన, దారి మళ్లించిన రైళ్ల వివరాలను(Tirupati Trains Alert) ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • ఆదిలాబాద్ – తిరుపతి(ట్రైన్ నంబర్ 17406), తిరుపతి – ఆదిలాబాద్(ట్రైన్ నెంబర్ 17405) మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించారు. ఇవి ప్రస్తుతం గూడూరు, విజయవాడ, కాజీపేట మీదుగా ప్రయాణిస్తాయి.
  • తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు అందుబాటులో ఉండే ట్రైన్​(17405)ను ఏప్రిల్ 29, 2024 నుంచి మే 10 వరకు, మే 16 నుంచి మే 22 వరకు దారి మళ్లిస్తారు.
  • ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు అందుబాటులో ఉండే ట్రైన్(17406)ను ఏప్రిల్ 28, 2024 నుంచి మే 9 వరకు, మే 15 నుంచి మే 21 వరకు రోజూ ప్రయాణించే మార్గంలో కాకుండా కొత్త రూట్​లో పంపుతారు.

Also Read :PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ

  • దారి మళ్లించిన రైళ్లు పైన పేర్కొన్న తేదీలలో పెదవడ్లపూడి, దుగ్గిరాల, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెకొండ, వరంగల్, కాజీపేట్, ఘన్‌పూర్, రఘునాథ్‌పల్లి, జనగాం, ఆలేర్, యాదాద్రి, భువనగిరి మీదుగా ప్రయాణిస్తాయి.
  • సికింద్రాబాద్ డివిజన్​లో ట్రాఫిక్ మెయింటనెన్స్ వర్క్స్​ కారణంగా భద్రాచలం రోడ్ నుంచి విజయవాడ వరకు ప్రయాణించే ట్రైన్​ను(07278)ను ఏప్రిల్ 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
  • విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడిచే ట్రైన్(07979)ను ఈ నెల 22 నుంచి మే 26 వరకు రద్దు చేశారు.
  • ఏప్రిల్ 29 నుంచి మే 22 వరకు డోర్నకల్ నుంచి విజయవాడ వరకు నడిచే రైలు(07755)ను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది.
  • విజయవాడ నుంచి డోర్నకల్ వరకు నడిచే ట్రైన్​ను(07756) ఈ నెల 29 నుంచి మే 22 వరకు రద్దు చేశారు.

Also Read :Elon Musk Vs Aliens : 6,000 శాటిలైట్లు.. ఏలియన్స్‌ సంచారం.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • South Central Railway
  • Tirupati Passengers
  • Tirupati Trains Alert

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd