HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Lokesh Fire On Ys Jagan And Ysrcp Leaders

YSRCP vs TDP: సీఎం జ‌గ‌న్ పై.. నారా లోకేష్ ఫైర్..!

  • Author : HashtagU Desk Date : 26-03-2022 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Lokesh

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గన్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేత‌ల ఆగ‌డాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయ‌ని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేత‌లు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, క‌బ్జాలు చేసుకోవ‌డానికి, ఎవ‌రైనా అడ్డిప‌డితే వారిని చంప‌డానికి, రాష్ట్ర ప్ర‌జ‌లే అధికారం క‌ట్ట‌బెట్టి లైసెన్సు ఇచ్చారు అన్న‌ట్లుగా వైసీపీ బ్యాచ్ దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఇక ఏపీలోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కొంగావారిపల్లికి చెందిన గాజుల వ్యాపారి రమణమ్మని ఆర్థిక వ్య‌వ‌హారాల‌లో ఏర్ప‌డిన వివాదంతో వైసీపీ నేత ఎన్. వెంకట్రమణారెడ్డి అతి దారుణంగా కొట్టి చంప‌డం రాష్ట్రంలో వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ అరాచ‌కాల‌కి ప‌రాకాష్ట అని లోకేష్ అన్నారు.

ఇక‌ జ‌గ‌న్‌రెడ్డి దిశ వాహ‌నాలకి జెండా ఊపి ప్రారంభించి, రాష్ట్రంలో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కి నాది భ‌రోసా అని మాయ‌మాట‌లు చెప్పి మూడురోజులు గ‌వ‌డవ‌క ముందే, వైసీపీకి చెందిన వెంకట్రమణారెడ్డి, ఓ మ‌హిళ‌ని అత్యంత పాశ‌వికంగా కొట్టి చంపేశాడని లోకేష్ గుర్తు చేశారు. ఇదేనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి మ‌హిళ‌ల‌కు మీరిచ్చే భ‌ద్ర‌త‌.. అండ‌గా నిల‌వాల్సిన‌ ప్ర‌భుత్వమే అంత‌మొందిస్తుంటే, న్యాయం చేయాల్సిన పోలీసులు అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే, రాష్ట్ర‌ప్ర‌జ‌ల ప్రాణాల‌కి దేవుడే దిక్కు అంటూ లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి లోకేష్ వ్యాఖ్య‌ల పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • nara lokesh
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

Vaali Lokesh

Medaram Jathara Kova Bun Controversy : కోవా బన్ వ్యాపారికి నారా లోకేష్ భరోసా !!

కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారి పొట్టకూటి కోసం మేడారంలో కోవా బన్ విక్రయిస్తుండగా, కొందరు యూట్యూబర్లు అతడిపై అకారణంగా దాడికి దిగారు. 'ఫుడ్ జిహాద్' చేస్తున్నావంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడమే కాకుండా, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు

  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

  • Pawan Kalyan Nandamuri Bala

    ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ

  • Ap Govt Fee Reimbursement

    విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

Latest News

  • తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

  • Good News : తెలంగాణ రైతులకు మరో శుభవార్త !!

  • వేసవి బరిలో..క్యూ కడుతున్న స్టార్ హీరోల సినిమాలు

  • రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd