HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Roja Satires On Daggubati Purandeswari

AP Politics: పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? : మంత్రి రోజా

మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు

  • Author : Praveen Aluthuru Date : 29-07-2023 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Politics
New Web Story Copy (79)

AP Politics: మంత్రి రోజా ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో, పురందేశ్వరి ఆయన మాట్లాడింది మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె దేనికి అధ్యక్షురాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అప్పులపై పురందేశ్వరి స్టేట్మెంట్స్ షాకింగ్ గా ఉన్నాయని, దేశంలో తక్కువ అప్పు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్వయంగా ఫైనాన్స్ మినిష్టర్ నిర్మల సీతారామన్ చెప్పారని, అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ఏపీ అప్పులపై మరోలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ లెక్కలు తప్ప? పురందేశ్వరి లెక్కలు కరెక్టా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఆమె చంద్రబాబుపై కూడా కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడటం శోచనీయమన్నారు. బాబుకి నదుల అనుసంధానం చేయడం కంటే నిధుల అనుసంధానంపై ఫోకస్ చేశారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి స్టార్ అంటూ వ్యాఖ్యానించారు రోజా. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసమే పార్టీ నడుపుతున్నారని ఆరోపించారు. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు 175 స్థానాల్లో పోటీ చేయని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పార్టీ పెట్టినట్టు ఏ మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడమే ధ్వేయంగా పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి రోజా.

Also Read: Harish Rao: బీజేపీ శాపం, కాంగ్రెస్ పాపం తెలంగాణకు అవసరమా: హరీశ్ రావు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap politics
  • chandrababu
  • Minister Roja
  • Pawan Kalyan
  • purandeshwari
  • TDP chief

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd