HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Roja Comments On Unstoppable Show

Minister Roja : బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోపై రోజా కామెంట్స్.. ఆ ఇద్ద‌ర్ని పిలిచి పోగ్రాం ఉద్దేశం మార్చారు

విజ‌య‌వాడ భ‌వానీ ద్వీపంలో సంక్రాంతి స‌బంరాల ముగింపు కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు.

  • Author : Prasad Date : 16-01-2023 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Roja
Roja

విజ‌య‌వాడ భ‌వానీ ద్వీపంలో సంక్రాంతి స‌బంరాల ముగింపు కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. కళకారులతో కలిసి కోలాట నృత్యం, మట్టి కుండలను మంత్రి రోజా త‌యారు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.. నేడు భవానీ ద్వీపానికి వస్తే త‌న‌ సొంత గ్రామానికి వచ్చినట్లు ఉందని.. పర్యాటకంగా ఏపీని అభివృద్ది చేస్తున్నామ‌న్నారు. నూతన సంవత్సర వేడుకలను కూడా మెదటి సారి భవానీ ద్వీపంలో చేశామ‌ని.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందని మంత్రి రోజా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌ వారాహితో వచ్చినా, నారా లోకేష్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గుతారు కానీ ప్రయోజనం ఉండదని లోకేష్‌పై సెటైర్లు వేశారు. బాలకృష్ణతో అనేక విజయవంతమైన చిత్రాలు చేశానని.. అందుకే ఆన్ స్టాపబుల్ కి వెళ్లదామ‌నుకున్నాన‌ని రోజా తెలిపారు. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ను పిలిచి ఆ కార్యక్రమ ఉద్దేశాన్నే మార్చేశారని తెలిపారు.బాలకృష్ణ పిలిచినా ఆన్ స్టాపబుల్ కి వెళ్లనంటూ రోజా తేల్చి చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Balakrishna
  • cbn
  • chandrababu
  • jana sena pawan kalyan
  • Minister Roja
  • unstoppable
  • ysrcp

Related News

    Latest News

    • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

    • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

    Trending News

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd