HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Nara Lokesh Captivated By Rajinikanths Speech

Nara Lokesh: రజనీకాంత్ స్పీచ్‌పై మంత్రి నారా లోకేశ్ ఫిదా

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Nara Lokesh Captivated by Rajinikanth's Speech
Minister Nara Lokesh Captivated by Rajinikanth's Speech

బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్, తనలోని అహంకారం ఎలా తగ్గిందో వివరిస్తూ చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. గతంలో తాను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడి వారు తనను గుర్తుపట్టి మీద పడతారని ఊహించానని… కానీ ఎవరూ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమయిందని తెలిపారు. ఆ క్షణంలోనే తనలోని అహం అంతరించిపోయిందని చెప్పారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పటికీ, తన గురించి తాను ఇంత సరదాగా, నిజాయితీగా చెప్పుకోవడం రజనీ హుందాతనాన్ని చాటిచెప్పింది.

Rajinikanth sir, Woke up this morning to your simple, funny and deeply grounded speech at the Art of Living Foundation Ashram. Loved every bit of it!

What amazes me most is how someone of your stature wears superstardom so lightly, with such humility and grace. There’s so much… https://t.co/ElbQP0Ds0u

— Lokesh Nara (@naralokesh) May 13, 2026

ఈ ప్రసంగాన్ని విన్న మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ రజనీకాంత్‌పై ప్రశంసలు కురిపించారు. “అంతటి సూపర్ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, దానిని తలకు ఎక్కించుకోకుండా వినయంగా ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి” అని లోకేశ్ పేర్కొన్నారు. విజయం సాధించడమే కాకుండా, ఆ విజయంలో కూడా ఎలా ఒదిగి ఉండాలో చెప్పే మీ మాటలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. రజనీకాంత్ ప్రసంగంలోని లోతు తనను ఎంతగానో ఆశ్చర్యపరిచిందని లోకేశ్ తన ట్వీట్‌లో వెల్లడించారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Minister Nara lokesh
  • Nara Lokesh Tweet
  • rajinikanth
  • Simplicity

Related News

'Thalaivar 173' title finalized... Superstar as 'Dharman'

Rajinikanth: తలైవర్ 173 టైటిల్ ఫిక్స్.. ‘ధర్మన్’గా సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో వస్తున్న సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు ‘తలైవా 173’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆపరేషన్ థియేటర్

  • Telugu girl Sricharani shines in T20 bowling rankings; Minister Lokesh says AP is proud.

    Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd