Simplicity
-
#Andhra Pradesh
Nara Lokesh: రజనీకాంత్ స్పీచ్‌పై మంత్రి నారా లోకేశ్ ఫిదా
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్, తనలోని అహంకారం ఎలా తగ్గిందో వివరిస్తూ చెప్పిన విషయం అందరినీ ఆకట్టుకుంది. గతంలో తాను ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, అక్కడి వారు తనను గుర్తుపట్టి మీద పడతారని ఊహించానని… కానీ ఎవరూ తన వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయన నవ్వుతూ చెప్పారు. స్టార్ డమ్ కంటే, ఆధ్యాత్మిక స్టార్ డమ్ గొప్పదనే విషయం నాకు అప్పుడు అర్థమయిందని […]
Date : 13-05-2026 - 11:15 IST