HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Galla Jayadevs Tweet On Nara Lokeshs Apologies

Galla Jayadev: నారా లోకేష్ క్షమాపణలపై గల్లా జయదేవ్ ట్వీట్

  • Author : Vamsi Chowdary Korata Date : 17-07-2026 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Galla Jayadev's tweet on Nara Lokesh's apologies.
Galla Jayadev's tweet on Nara Lokesh's apologies.

Thank you, @naralokesh garu, for your kind words and best wishes. Andhra Pradesh is where Amara Raja’s journey began, and it will always be special to us. Our roots are deep, our commitment remains unwavering, and I am confident they will only grow stronger in the years ahead.… https://t.co/9mZg07NzDQ

— Jay Galla (@JayGalla) July 17, 2026

అమరరాజా గ్రూప్ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమైందని, ఈ ప్రాంతంతో తమకున్న బంధం ఎప్పటికీ ప్రత్యేకమని సంస్థ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుకు ఆయన శుక్రవారం స్పందించారు.

గత ప్రభుత్వ హయాంలో అమరరాజా గ్రూప్ ఏపీని వీడి తెలంగాణలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. చిత్తూరులో పుట్టిన అమరరాజా సంస్థ, గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. దీనికి ఏపీ క్షమాపణ చెప్పాలని, సంస్థకు రాష్ట్ర ద్వారాలు, హృదయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన తన పోస్టులో తెలిపారు.

లోకేశ్ పోస్టుకు గల్లా జయదేవ్ బదులిచ్చారు. “మీ ఆత్మీయ వచనాలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అమరరాజా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలైంది. ఇది మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మా మూలాలు ఇక్కడే బలంగా ఉన్నాయి. మా నిబద్ధత చెక్కుచెదరదు, భవిష్యత్తులో ఇది మరింత బలపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మనమంతా కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తూ ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం” అని జయదేవ్ తన పోస్టులో పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amara raja group
  • andhra pradesh politics
  • galla jayadev
  • Minister Nara lokesh
  • tweet

Related News

Good news for the unemployed in AP: The government is gearing up to fill government posts.

AP Govt: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్..

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త.. రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎస్ సాయిప్రసాద్ అమరావతిలోని సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పోస్టుల భర్తీ, స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా ప్రకటన, కొత్త లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటా

  • Nara Brahmani features in 'Fortune India' list; Nara Lokesh posts emotional tweet.

    Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

Latest News

  • Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో ‘తొక్కిసలాట’ జరిగిందన్న వార్తలను ఒడిశా ప్రభుత్వం ఖండించింది

  • Black Coffee: రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

  • Vivek Oberoi: ‘నేను నటుడిని, రాజకీయ నాయకుడిని కాదు’.. సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షపై వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

  • Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd