HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Sit In Dharna In Kuppam Amid Tensions

Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్ర‌బాబు బైఠాయింపు, హై టెన్ష‌న్

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వైసీపీ దాష్టీకాన్ని నిర‌సిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వ‌ద్ద చంద్ర‌బాబు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Author : CS Rao Date : 25-08-2022 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kupam
Kupam

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు వైసీపీ దాష్టీకాన్ని నిర‌సిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వ‌ద్ద చంద్ర‌బాబు నిర‌స‌న‌కు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తలంతా కుప్పంకు చేరుకోవాలని రెండు పార్టీలు వాట్సాప్ ద్వారా సందేశాలను పంపుతున్నాయి. పరిస్థితిని జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కుప్పంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు
కుప్పంలో టీడీపీ నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్దకు వెళ్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేసేందుకు వైసీపీ శ్రేణులు ప్ర‌య‌త్నం చేశారు. బ‌స్టాండ్ వ‌ద్ద ఉన్న అన్న క్యాంటీన్ పై వైసీపీ దాడులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు నాయుడు ధ‌ర్నాకు దిగ‌డంతో హై టెన్ష‌న్ నెల‌కొంది.

జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు.(1/2) pic.twitter.com/2cEp3UzSvs

— Lokesh Nara (@naralokesh) August 25, 2022

మూడు రోజులు కుప్పం ప‌ర్య‌ట‌న కోసం వెళ్లిన టీడీపీ అధినేత పర్యటన ఆద్యంత‌మూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు వైసీపీ పిలుపునివ్వడంతో… వ్యాపారులు దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పలు చోట్ల బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

గూండాల మార్గంలో మీరు..
గాంధేయ మార్గంలో మేము..

ఫ్యూడల్, ఫ్యాక్షనిజం బాటలో మీరు..
ప్రజాస్వామ్య పద్ధతిలో మేము..

రాజారెడ్డి రాజ్యాంగంతో మీరు..
అంబేద్కర్ రాజ్యాంగంతో మేము..

తమకు, సమాజానికి, తమ భావితరాలకు ఏది శ్రేయస్కరమో, ఎవరు అవసరమో ప్రజలే తేల్చుకుంటారు. (1/2) pic.twitter.com/a5y5v7xMMZ

— Telugu Desam Party (@JaiTDP) August 25, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • kuppam
  • naidu sit in dharna
  • political clashes in kuppam
  • tdp

Related News

GODAVARI PUSHKARALU REVIEW

AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్ధిక కార్యకలాపాలు ప

    Latest News

    • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd