Political Clashes In Kuppam
-
#Andhra Pradesh
Kuppam : కుప్పం ఘటనపై గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదు
కుప్పం ఘటనపై విచారణ జరిపించాలని టీడీపీ నేతలు గవర్నర్ ను కలిసి వినతపత్రం అందచేశారు. ఏపీలో అటవిక రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తపరిచారు. `రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా లేకుండా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. అన్న క్యాంటీనుపై దాడి చేసి తినే అన్నాన్ని లాగేశారు.
Date : 26-08-2022 - 1:32 IST -
#Andhra Pradesh
Kuppam Alert : చంద్రబాబుకు భద్రత పెంపు, కుప్పంలో డే 3 హై అలెర్ట్
టీడీపీ చీఫ్ చంద్రబాబు భద్రతపై ఎన్ ఎస్ జీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు ఒక్కో షిఫ్ట్ కు ఉన్న 6+6 కమాండోల సంఖ్యను 12+12 కమాండోలకు మార్చేసింది.
Date : 26-08-2022 - 11:03 IST -
#Andhra Pradesh
Kuppam Chandrababu : కుప్పం వైసీపీ బంద్ పై నెగ్గిన చంద్రబాబు
టీడీపీ చంద్రబాబు కుప్పం పర్యటనలో పైచేయిగా నిలిచారు. ఆయన అనుకున్న ప్రకారం అన్న క్యాంటిన్ ద్వారా ఆహారాన్ని అక్కడి పేదలకు అందించారు. అధికార వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపును ఏ మాత్రం పట్టించుకోకుండా సామాన్యులు సైతం రోడ్ల మీదకు వచ్చారు. చంద్రబాబు వడ్డించిన అన్న క్యాంటిన్ భోజనం కోసం క్యూ కట్టారు.
Date : 25-08-2022 - 5:09 IST -
#Andhra Pradesh
Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు, హై టెన్షన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Date : 25-08-2022 - 12:32 IST