Naidu Sit In Dharna
-
#Andhra Pradesh
Chandrababu Protest: కుప్పంలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయింపు, హై టెన్షన్
టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ దాష్టీకాన్ని నిరసిస్తూ రోడ్డు మీద భైటాయించారు. బస్టాండ్ వద్ద టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన ప్లేస్ వద్ద చంద్రబాబు నిరసనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Date : 25-08-2022 - 12:32 IST