HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Bjp Doesnt Means Babu Janatha Party Vijayasai Reddy

AP Politics: పురందేశ్వరిపై సెటైర్స్ పేల్చిన విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.

  • Author : Praveen Aluthuru Date : 30-07-2023 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Politics
New Web Story Copy 2023 07 30t125157.734

బాబు స్క్రిప్ట్..వదిన డైలాగ్స్
బీజేపీ అంటే బాబు జనతా పార్టీ
పురందేశ్వరి అద్భుతమైన నటి: విజయసాయిరెడ్డి

AP Politics: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. విజయసాయిరెడ్డి పురందేశ్వరి వైఖరిపై సెటైరికల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. పురందేశ్వరి నటకిరీటి నందమూరి తారకరామారావు కంటే గొప్పగా నటిస్తున్నదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు ఎన్టీఆర్ మాత్రమే నటుడు అనుకున్నామని, పురందేశ్వరి నటనను గుర్తించలేకపోయామని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదని సెటైర్స్ పేల్చారు. బాబుది స్క్రిప్ట్‌… వదినది డైలాగ్‌ అంటూ వ్యాఖ్యానించారు. తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ…మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్ గా కనిపిస్తున్నదని అన్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Conjunctivitis: ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న కళ్ళ కలక కేసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • acting
  • ap politics
  • Babu Janatha Party
  • bjp
  • ntr
  • purandeswari
  • Vijayasai reddy

Related News

Karimnagar Mayor As Kolagani Srinivas

కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప

  • Ntr Favorite Snacks

    NTR Favorite Snacks : ఎన్టీఆర్ ఫేవరెట్ స్నాక్స్ అవేనట !!

  • Tadapatla Ratnabai Dies

    Tadapatla Ratnabai : మాజీ ఎంపీ తడపట్ల రత్నాబాయి ఇకలేరు

  • Survey

    Electoral : విరాళాల్లో బిజెపి సూపర్ హిట్

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd