HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Autonomous Maritime Shipyard In Nellore The First In The World

Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

  • Author : Vamsi Chowdary Korata Date : 12-03-2026 - 12:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nellore Gets India’s First Autonomous Maritime Shipyard
Nellore Gets India’s First Autonomous Maritime Shipyard

Nara Lokesh  ఏపీ పారిశ్రామిక రంగంలో మరో సంచలనం నమోదు కాబోతోంది. కేవలం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాదు.. సెక్యూరిటీ, షిప్ బిల్డింగ్ రంగాల్లోనూ ఏపీ సత్తా చాటుతోంది. కూటమి ప్రభుత్వ చొరవతో ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్ యార్డ్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఏర్పాటు కాబోతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది.

ఏపీని అన్ని రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలన్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని పారిశ్రామికంగా, వ్యూహాత్మకంగా ఎలా వాడుకోవాలో ఆలోచించిన ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘అటానమస్ మారిటైం షిప్ యార్డు’ నిర్మాణానికి మంత్రి లోకేష్ పునాదిరాయి వేయబోతున్నారు.

రక్షణ రంగ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది. ఇక్కడ మనుషుల ప్రమేయం లేకుండా.. పూర్తిగా అటానమస్‌గా పనిచేసే అత్యాధునిక నౌకలను తయారు చేయనున్నారు. దేశ రక్షణ, సముద్ర రవాణా రంగాల్లో ఈ AI బేస్డ్ టెక్నాలజీ ఒక గేమ్‌ ఛేంజర్‌గా మారబోతోంది. ఇలాంటి హై-ఎండ్ టెక్నాలజీతో కూడిన షిప్ యార్డ్ ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం గమనార్హం.

అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూసేలా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ సృష్టించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్ట్‌తో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందనున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇవాళ శంకుస్థాపన జరగనుండగా.. షిప్ యార్డ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, మేడిన్ ఏపీ బ్రాండ్‌తో ప్రపంచ స్థాయి నౌకల తయారీని ఇక్కడి నుంచే ప్రారంభించేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Autonomous Maritime Shipyard
  • naralokesh
  • Nellore

Related News

CM Chandrababu Naidu

చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా ‘గణాంకాలతో కూడిన రేటింగ్స్’ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ

  • Chandrababu Naidu

    కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Amaravati

    అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

  • Ap Cm Chandrababu Naidu

    చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

Latest News

  • Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

  • Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

  • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd