HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Atleast 9 Killed In Road Accident In West Godavari District

Bus Mishap: వాగులో ప‌డిన బ‌స్సు.. 9మంది మృతి

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు

  • Author : hashtagu Date : 15-12-2021 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Accident
Accident

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 47 మంది ఉన్నారని .. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదము ఉందని అధికారులు అన్నారు.

https://telugu.hashtagu.in/wp-content/uploads/2021/12/BUS-ACCIDENT02.mp4

 

గాయపడినవారు ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం బస్సు వంతెనను ఢీ కోటి వాగులో పడింది. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు పడవల సహాయంతో ప్రయాణికులను వడ్డుకు చేర్చారు.

 

https://telugu.hashtagu.in/wp-content/uploads/2021/12/BUS-ACCIDENT.mp4


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident

Related News

Bus Accident

Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెంద‌గా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్‌లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్‌ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్ట

    Latest News

    • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

    • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

    • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

    • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

    • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd