HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apsrtc Employees To Get Salaries As Per New Pay Scale From September

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. సెప్టెంబ‌ర్ నుంచి…?

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్

  • Author : Prasad Date : 24-08-2022 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apsrtc Buses
Apsrtc Buses

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖతో ఆర్టీసీ అధికారులు జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 2,000 మంది ఇటీవలే పదోన్నతులు పొందారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మినహా మిగిలిన వారందరికీ సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నతి పొందిన వారి ఫైలును ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి పదోన్నతులు మంజూరు కాగానే కొత్త పే స్కేల్‌ ప్రకారం వారికి కూడా జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారంలోగా ప్రభుత్వ ఆమోదం లభిస్తే వారికి కూడా సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని, లేకుంటే అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు ఇస్తామని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ బకాయిలతో సహా జీతాలు చెల్లిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • apsrtc
  • cm jagan
  • rtc

Related News

More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd