HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Techie Kills Wife Two Toddlers Dies By Suicide

Bengaluru: భార్య పిల్లల్ని చంపేసి తాను ఆత్మహత్య

బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది.

  • Author : Praveen Aluthuru Date : 03-08-2023 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bengaluru
New Web Story Copy 2023 08 03t194651.306

Bengaluru: బెంగళూరులో అత్యంత దారుణమైన విషాదం చోటుచేసుకుంది. 31 ఏళ్ల సాఫ్ట్‌వేర్ తన భార్యను, ఇద్దరు కూతుళ్లను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన గురువారం వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరార్జున విజయ్‌, తన భార్య (హేమావతి) పిల్లలతో కలిసి బెంగుళూరులో ఉంటున్నారు. ఆరేళ్లక్రితమే వీరికి వివాహం జరిగింది. అయితే రెండు మూడు రోజులుగా వీరి అపార్ట్మెంట్ నుంచి రాకపోకలు జరగలేదు. ఈ రోజు వారి అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. అయితే ఈ ఘటన జూలై 31న జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణుల బృందం వచ్చి విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భార్య వయసు 29 సంవత్సరాలు, సంవత్సరంన్నర పాప, మరోపాపకు 8 నెలలు.

Also Read: Aloo Batani Pulao: ఎంతో స్పైసీగా ఉండే ఆలు బఠాణి పులావ్.. తయారీ విధానం?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 29 years
  • andhra pradesh
  • bengaluru
  • kill
  • Software
  • suicide
  • two toddlers
  • wife

Related News

    Latest News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

    • AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd