HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap High Court To Hear Chandrababu Bail Petition On October 27

Chandrababu Bail Petition: రేపు ఏపీ హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌..!

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను (Chandrababu Bail Petition) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది.

  • Author : Gopi Date : 26-10-2023 - 9:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Jail
Chandrababu Jail

Chandrababu Bail Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను (Chandrababu Bail Petition) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది. ఈ అంశాన్ని సోమవారం డివిజన్ బెంచ్‌కు పంపారు. చంద్రబాబు నాయుడు ఈ నెల మొదట్లో అక్టోబర్ 19న బెయిల్ పిటిషన్‌ను సమర్పించగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాదులు కోర్టుకు లేఖ రాశారు. సిఐడి దర్యాప్తు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణలను ప్రస్తుతం చంద్రబాబు ఎదుర్కొంటున్నారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్‌ బెంచ్‌ ముందుకు వాయిదా వేసింది. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రేపు ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: Telangana: కేసీఆర్ హైదరాబాద్ ని లూటీ చేసిండు, కవిత అరెస్ట్ కాలేదు

మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 30 తర్వాత కానీ, వచ్చే నెల 8లోపు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పైనా వచ్చే నెల 9న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

క్వాష్ పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడిస్తే ఈ కేసులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పటికి 47 రోజులు అవుతున్నా ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ప్రత్యేక దృష్టి పెట్టలేదని ఇటు కుటుంబ సభ్యులు.. అటు టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు డీ హైడ్రోషన్‌కు గురికావడం, చర్మ సంబంధిత ఇబ్బందులు రావడం, బరువు తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం పట్టించుకోవటంలేదని విమర్శలు కురిపిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • CBN Health
  • chandrababu
  • Chandrababu - Bail
  • Chandrababu Bail Petition
  • Skill Development Scam
  • tdp

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd