CBN Health
-
#Andhra Pradesh
Chandrababu Bail Petition: రేపు ఏపీ హైకోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్..!
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను (Chandrababu Bail Petition) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది.
Date : 26-10-2023 - 9:19 IST