HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt To Release Second Tranche Of Ysr Law Nestham Today

YSR Law Nestham : యువ న్యాయవాదుల అకౌంట్స్‌లోకి డబ్బులు ఇవాళే

YSR Law Nestham : ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు.

  • Author : Pasha Date : 11-12-2023 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysr Law Nestham
Ysr Law Nestham

YSR Law Nestham : ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ స్కీంలో భాగంగా కొత్తగా లా పూర్తి చేసిన యువ లాయర్లకు ఈ నగదును అందించనున్నారు. యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునే దాకా ఏడాదికి 60వేల చొప్పున రెండు విడతల్లో వైఎస్సార్ లానేస్తం సాయం అందుతుంది. ఏటా 60 వేల చొప్పున ఇలా మూడేళ్ల పాటు రూ. 1,80,000 స్టెఫండ్ వారికి లభిస్తుంది. ఏపీ అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్ సెక్రటరీలు సభ్యులుగా  న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘అడ్వకేట్స్ వెల్ఫేర్  ట్రస్టును’(YSR Law Nestham) రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టు ద్వారా న్యాయవాదులకు గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, వారికి అవసరానికి రుణాలు,  ఇతర అవసరాల కోసం దాదాపు రూ.25 కోట్ల ఆర్థిక సాయం ఇప్పటికే అందించారు. ఇవాళ సీఎం జగన్ రెండో విడత నిధులను న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇవాళ సీఎం జగన్ విడుదల చేసేది జూలై- డిసెంబర్ కాలానికి  సంబంధించిన సొమ్ము.  దీన్ని నెలకు రూ. 5000 చొప్పున స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ఆరు నెలలకు కలిపి ఒక్కొక్కరికి రూ. 30 వేలు చొప్పున ఇవాళ జమ చేయనున్నారు.  దీని కింద 2807 మంది జూనియర్ న్యాయవాదులకు సహాయం అందుతుంది.  వీరందరి బ్యాంకు ఖాతాల్లో రూ.8 కోట్లను జమ చేస్తారు.ఈ పథకానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే 1902 నంబర్‌కు కాల్ చేయొచ్చు. ఈ ట్రస్ట్ కింద ఆర్థిక సాయం కావాలనుకునే అడ్వకేట్స్ ఆన్లైన్లో mailto:sec_law@ap.gov.in ద్వారా లా సెక్రటరీ కి అప్లై చేసుకోవచ్చు.

Also Read: Free Bus Effect : బస్సుల్లో రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు రద్దు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap govt
  • YSR Law Nestham

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Ap Govt Good News

    Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

Latest News

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd