HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Announced Exgratia To Train Accident Victims

Train Accident : రైలు ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్ర‌భుత్వం

విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • Author : Prasad Date : 30-10-2023 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train Accident Photos2
Train Accident Photos2

విజయనగరం జిల్లా కంటకపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్‌లను పంపించామని, విద్యాశాఖ మంత్రి బి.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ సహాయ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు సమీపంలోని ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రికి సీఎం జ‌గ‌న్‌ తెలిపారు. విజయనగరం సమీపంలో రాయగడ వెళ్లే ప్యాసింజర్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

Also Read:  YCP : బెజ‌వాడ‌లో వైసీపీకి షాక్‌.. త్వ‌ర‌లో జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap govt
  • cm jagan
  • exgratia to train accident victims
  • train accident
  • vijayanagaram

Related News

Ambati Rambabu

Ambati Rambabu: అమరావతిపై అంబటి విషం..

Amaravati ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడం అసాధ్యమని, ఇది ఎప్పటికీ ముగియని కథ అని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి “మావిగన్” (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) MAVIGUN కారిడారే అసలైన మంత్రమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అంబటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం స

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Vishnu Kumar Raju

    Political Satire: జగన్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

  • Perni Nani Arrest

    Perni Nani: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. పేర్ని నానిపై కేసు నమోదు

Latest News

  • Operation Hydra : రూ.1200 కోట్ల ప్రభుత్వ భూమికి విముక్తి.. బడా రియల్టర్లకు హైడ్రా షాక్!

  • Allu Arjun Birthday : మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ.. ఐకాన్ స్టార్‌గా ఎదిగిన వైనం

  • Tamil Nadu : చదివింది ఆరో తరగతి..ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే !! AIADMK అభ్యర్థి చిట్టా !!

  • Manipur Unrest : మరోసారి మణిపుర్లో ఉద్రిక్తత

  • Prostate Cancer : హైదరాబాద్‌లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు – జాగ్రత్త అంటున్న అపోలో వైద్యులు

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd