HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Slams

Vijayasai : విజయసాయి పూర్తిగా బాబు చేతుల్లోకి వెళ్లారు – అంబటి

Vijayasai : ప్రస్తుతం హోంమంత్రి, పోలీసు అధికారులు పూర్తిగా లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది అధికారులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు

  • Author : Sudheer Date : 22-04-2025 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ambati Rambabu Reacts Praka
Ambati Rambabu Reacts Praka

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకునే అరెస్టుల పర్వాన్ని తెరలేపిందని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి (Vijayasaireddy) ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు వైపు వెళ్లిపోయారని, ఇప్పుడేమీ భయపడాల్సిన అవసరం లేదని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

అరెస్టుల వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపణ

ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చేయడాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. ఆయన ఒక నిజాయితీ గల అధికారి అని, రాజకీయ కక్షలతోనే అరెస్టు చేశారని విమర్శించారు. అలాగే రాజ్ కసిరెడ్డి అరెస్టు కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అన్నారు. సినీ నటి జత్వాని బ్లాక్ మెయిలర్ అని, ఆమె అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని పేర్కొన్నారు. లోకేశ్ సృష్టించిన ‘ఉర్స్’ సంస్థ ద్వారా వేల కోట్ల ఆస్తులను బదలాయించిన విషయాన్ని దాచేందుకు ఈ అరెస్టులు జరిగాయని ఆరోపించారు.

ప్రస్తుతం హోంమంత్రి, పోలీసు అధికారులు పూర్తిగా లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది అధికారులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు. దీనికి హోంమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ అరెస్టులకు టీడీపీ ప్రభుత్వం తప్పకుండా ప్రజల ముందు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలు, దేవుడు త్వరలోనే న్యాయం చేస్తారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Police Complaint : హెలికాప్టర్ ఎగరడం లేదని పోలీసులకు బుడ్డోడు పిర్యాదు..అసలు ట్విస్ట్ ఇదే !


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • ap govt
  • AP Liquor Scam
  • Vijayasai reddy
  • ycp leaders arrest

Related News

Ap Govt Good News

Free Bus : దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

దివ్యాంగుల సౌకర్యార్థం ప్రభుత్వం విద్యా మరియు గృహ నిర్మాణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్ (నేల అంతస్తు) లోనే ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు.

  • Ap Liquor Scam

    ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

  • Big Relief To Ambati Rambab

    అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్..మరో కేసులో బెయిల్

  • Ambati Rambabu

    మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

  • Ap Govt Fee Reimbursement

    విద్యార్థులకు నారా లోకేష్ భరోసా : రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల

Latest News

  • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

  • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • CM Revanth : సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

  • I PHONE : మీరు IPHone వాడుతున్నారా..? అయితే వెంటనే ఈ పని చెయ్యండి !!

  • వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Trending News

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

    • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

    • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

    • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd