HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Reaction On Srinivasarao Arrest

Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాస‌రావు అరెస్టుపై అంబ‌టి రాంబాబు రియాక్షన్..!

Kommineni Srinivasa Rao: కొమ్మినేని క‌మ్మ కుల‌స్థుడ‌యినా త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని చంద్ర‌బాబుకు క‌క్ష" అంటూ అంబ‌టి ట్వీట్

  • Author : Sudheer Date : 09-06-2025 - 1:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kms Arrest
Kms Arrest

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ (Kommineni Srinivasa Rao) కావడం మీడియా, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల సాక్షి ఛానల్‌లో ప్రసారమైన ఓ డిబేట్ కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ప్రతికూలత వ్యక్తమవుతోంది. “అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని” అన్న వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కొమ్మినేనిపై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన కృష్ణం రాజు వ్యాఖ్యలను సమర్థించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Padi kaushik Reddy : పాడి కౌశిక్‌రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాక్షి టీవీ డిబేట్ వీడియోను పరిశీలించి, కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, కృష్ణం రాజును ఏ1గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్‌బెయిలబుల్ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఆదివారం హైదరాబాదులోని జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపరిచే ఏర్పాట్లు చేశారు.

French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న కార్లోస్‌.. ప్రైజ్ మ‌నీ ఎంతో తెలుసా?

మరోవైపు, ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణం రాజు కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆయన విజయవాడలోని ఇంటికి తాళం పడిన నేపథ్యంలో, హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మరోవైపు ఈ అరెస్టుపై వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందిస్తూ..”కొమ్మినేని క‌మ్మ కుల‌స్థుడ‌యినా త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని చంద్ర‌బాబుకు క‌క్ష” అంటూ అంబ‌టి ట్వీట్ చేశారు. దీనిని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌ను ట్యాగ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Ambati Rambabu Reaction
  • Kommineni Srinivasa Rao
  • Kommineni Srinivasa Rao Arrest

Related News

Deputy CM to arrive in AP today

Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమాన

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

    Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd