HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Ostriches As Vehicles In China

Ostriches as vehicles in China: చైనాలో వాహనాలుగా ఆస్ట్రిచ్ లు!

నిప్పు కోళ్లను వాహనాలుగానూ మార్చుకోవచ్చని చైనీయులు (Chinese) నిరూపిస్తున్నారు.

  • By Maheswara Rao Nadella Published Date - 12:36 PM, Sat - 11 February 23
  • daily-hunt
Ostriches as vehicles in China!
Astrich

నిప్పు కోళ్లను (Ostriches) వాహనాలుగానూ మార్చుకోవచ్చని చైనీయులు నిరూపిస్తున్నారు. చైనాలో ఓ చిన్నారి ఆస్ట్రిచ్ పక్షి వీపు భాగంలో ఎక్కి కూర్చోగా, అది దర్జాగా నడుస్తూ వెళుతోంది. ఆస్ట్రిచ్ (Ostriches) పై కూర్చున్న చిన్నారి తన చేతితో దాని తలను తిప్పుతూ ఏ దిశలో వెళ్లాలన్నది సూచిస్తోంది.

స్కూల్ కు నిప్పుకోడిపై వెళుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. యున్నాన్ ప్రావిన్స్ పరిధిలోని దాలిలో నివసించే బాలిక ఫిబ్రవరి 6న స్కూల్ కి నిప్పుకోడితో వెళుతున్న సమయంలో ఈ వీడియో తీశారు. ఆ సమయంలో నిప్పుకోడి వెంట మరో వ్యక్తి కూడా ఉన్నాడు. స్కూల్ దగ్గర బాలిక దిగిన వెంటనే నిప్పుకోడి బయటకు వెళ్లిపోవడాన్ని గమనించొచ్చు.

Also Read:  Metro Fair Hike: మెట్రో ఛార్జీల పెంపులో మా బాధ్యత లేదు: కేటీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal
  • china
  • Ostriches
  • Vehicles
  • world

Related News

Putin- Kim Jong

Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

మరోవైపు చైనా నిఘా నుంచి తప్పించుకోవడానికి కిమ్ ఈ చర్యలు తీసుకున్నారని కూడా భావిస్తున్నారు. కిమ్‌కు సంబంధించిన ఏ ఒక్క ఆధారమూ మిగలకుండా ఉండేందుకు ఈ ప్రయత్నాలు చేశారని నివేదికలు చెబుతున్నాయి.

  • China

    China : బీజింగ్‌లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై

  • Kim to China on bulletproof train.. a strong signal to America

    Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్‌ రైలులో చైనాకు కిమ్‌.. అమెరికాకు బలమైన సంకేతం

  • India- China Direct Flights

    India- China Direct Flights: భార‌త్- చైనా మ‌ధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?

  • Preparing for compromise with China is cruel: Jairam Ramesh Fire

    PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd