HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Rejects Us Nuclear Talks

Iran : అమెరికాతో అణు చర్చలు అవసరం లేదు.. ఇరాన్‌ ఘాటు ప్రకటన

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ “తదుపరి వారం ఇరాన్‌తో అణు చర్చలు జరుగుతాయన్న” ప్రకటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్బాస్ అరాగ్చీ.. ఇలాంటి చర్చలకు మేము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు.

  • Author : Kavya Krishna Date : 27-06-2025 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran
Iran

Iran : అమెరికాతో అణు ఒప్పంద చర్చలకు తమకు ఆసక్తి లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ “తదుపరి వారం ఇరాన్‌తో అణు చర్చలు జరుగుతాయన్న” ప్రకటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్బాస్ అరాగ్చీ.. ఇలాంటి చర్చలకు మేము సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. “అమెరికాతో సమావేశమయ్యే ఆలోచన కూడా మాకు లేదు. ఇటీవల మన దేశంపై జరిగిన దాడులు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చాయి. ఇప్పుడు మేము అణు కార్యక్రమాల పునరుద్ధరణపై అధ్యయనం చేస్తున్నాం,” అని అరగ్చీ వివరించారు.

ఇరాన్‌ వైఖరిపై స్పందించిన శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ మాట్లాడుతూ .. ప్రస్తుతానికి ఏమీ ఖచ్చితంగా నిర్ణయించబడలేదని తెలిపారు. అయితే మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. ఇక, హేగ్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ .. “ఇరాన్‌తో చర్చలు జరిగే అవకాశముంది. అణ్వాయుధ అభివృద్ధికి టెహ్రాన్ నో చెప్పేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు. ఈ క్రమంలో అమెరికా విధించిన కొన్ని ఆంక్షలు, ముఖ్యంగా ఇరాన్‌ చమురుపై ఉన్న ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇరాన్ పునర్నిర్మాణానికి నిధుల అవసరం ఉందన్న దృష్టితో కొన్ని ఆంక్షలను ఉపసంహరించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Israel : ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికాం.. ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abbas Araghchi
  • Donald Trump
  • Iran
  • Iran Nuclear Program
  • Middle East Politics
  • Nuclear Deal
  • Qatar Mediation
  • US Iran Talks
  • US sanctions
  • USA

Related News

Indian Stock Market

Stock Markets: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.

Iran War  పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి. సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 7

  • H 1b Visa New Rules

    H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

  • Donald Trump

    Donald Trump: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు గడువు: ట్రంప్‌ కీలక ప్రకటన

  • Hormuz route opened for India

    Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్

  • Trump Retaliatory Tariffs To Be Suspended From Tomorrow

    Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్..అసలు ఏంజరిగిందంటే !

Latest News

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

  • New House Construction : కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి బ్యాడ్ న్యూస్

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd