HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Huge Explosion In Istanbul 35 Seriously Injured

Huge explosion in Istanbul :ఇస్తాంబుల్ లో భారీ పేలుడు, 4గురు మృతి, 35మందికి తీవ్రగాయాలు..!!

  • Author : hashtagu Date : 13-11-2022 - 7:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Istambul
Istambul

టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి నలుగురు మరణించారు. 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం..సెంట్రల్ ఇస్తాంబుల్ తక్సిమ్ ప్రాంతంలో రద్దీగా ఉండే వీధిలో ఈ పేలుడు సంభవించింది.  పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. సాయంత్రం 4గంటలకు ఈ ఘటన జరిగింది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/AmichaiStein1/status/1591787584916803585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591787584916803585%7Ctwgr%5E275e7f9d1860cd6884431b17e119dc861081f919%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fworld-news%2Fturkey-blast-11-injured-as-explosion-rocks-istanbul-s-pedestrian-istiklal-avenue-report-101668347143524.html


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Huge explosion
  • Istanbul

Related News

    Latest News

    • String Metaverse Limited : ‘ఆఫర్ ఫర్ సేల్’ సూపర్ సక్సెస్

    • Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ నుండి స్క్రాంబ్లర్ బైక్స్ ..ఫీచర్లు కేక

    • BJPలో చేరిన రాఘవ్ చడ్డా

    • Peddi : జూన్ 25 న ‘పెద్ది’ రిలీజ్ ?

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd