HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Britain Took A Key Decision In The Case Of Kohinoor

Kohinoor: కోహినూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బ్రిటన్‌..!

బ్రిటన్ (Britain) యువరాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది.

  • Author : Maheswara Rao Nadella Date : 15-02-2023 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Britain took a key decision in the case of Kohinoor..!
Kohinoor

బ్రిటన్ యువరాజుగా చార్లెస్ – 3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ (Kohinoor) వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నట్టు సమాచారం . పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినా… చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు. క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్2కి చెందిన నగలను కిరీటంలో పొదగనున్నారు.

ఇక క్వీన్ ఎలిజబెత్ 2 కిరీటంలో కోహినూర్ (Kohinoor) వజ్రం ఉండేది. దాదాపు 7 దశాబ్దాల పాటు ఆమె మరణించే దాకా ఆమె కిరీటంలో వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కోహినూర్ ను ధరించకూడదని రాణి కెమిల్లా నిర్ణయించినట్టు సమాచారం.

Also Read:  India Become World No. 1 in Cricket: మేమే నెంబర్ 1..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • britain
  • decision
  • india
  • kohinoor
  • world

Related News

    Latest News

    • ఐపీఎల్ 2026లో స‌రికొత్త రికార్డు.. మొదటి ఓవర్‌లోనే అత్యధిక పరుగులు!

    • బోణీ కొట్టిన హైద‌రాబాద్‌.. హోం గ్రౌండ్‌లో కేకేఆర్ చిత్తు!

    • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

    • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

    • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

    Trending News

      • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

      • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

      • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

      • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd