HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >A Huge Fire In A Factory In China 36 People Died

China Factory Fire: చైనాలో ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం. 36మంది మృతి..!!

  • Author : hashtagu Date : 22-11-2022 - 9:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China
China

చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అన్యాంగ్ నగరంలోని ఓ ఫ్యాక్టరీలోని చెలరేగిన మంటల్లో 36మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. వెన్ ఫెంగ్ జిల్లాలోని కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్ లో మంటలు చెలరేగినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ఆచూకి లభించడంలేదని స్థానిక మీడియా తెలిపింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికమీడియా ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఈ మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 63 ఫైర్ ఇంజన్లు శ్ర‌మించాయి.భార‌త కాల‌మానం ప్రకారం రాత్రి 8గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే మృతుల‌ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Thirty-six people were killed and two others remain missing after a fire occurred at a plant in #China's Henan province, local authorities said.

The fire broke out at 4.22 p.m. on Monday at the plant of a commerce and trade company in Wenfeng district of Anyang city. pic.twitter.com/o8c8xaa4Qx

— IANS (@ians_india) November 22, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 36 people dead
  • China Factory Fire

Related News

    Latest News

    • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

    • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

    • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

    Trending News

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

      • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd