HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >17 Dead In Northeast China Restaurant Fire

China Fire: దారుణం..చైనా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం 17 మంది మృతి?

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల బారినపడి ఎంతోమంది

  • Author : Anshu Date : 28-09-2022 - 3:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China
China

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల బారినపడి ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ప్రమాదాల బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య 100కు పైగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో కొన్ని వాహన ప్రమాదాలు అయితే మరికొన్ని అగ్ని ప్రమాదాలు. ఈ అగ్ని ప్రమాదాలకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే, సిలిండర్ పేలడం వల్ల ఇలా పలు కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

అయితే ఈ అగ్ని ప్రమాదాల బారిన పడ్డారు అంటే ప్రాణాల మీద అసలు వదులుకోవాల్సిందే అని చెప్పవచ్చు. ఎవరో కొంతమంది మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడుతూ ఉంటారు. కానీ అప్పటికే వారి శరీరం అంతా కాలిపోయి ఉంటుంది. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ అగ్ని ప్రమాదాల సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనాలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మరణించారు. అలాగే ముగ్గురు గాయాల పాలయ్యారు. బిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్​చున్​లోని ఓ రెస్టారెంట్​లో బుధవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త వేగంగా వ్యాపి చెందడంతో అక్కడే ఉన్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటా అని ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • china Changchun fire
  • China fire accident today
  • china restaurant fire

Related News

Norovirus outbreak in China, over a hundred students fall ill

చైనాలో నోరో వైరస్ కలకలం..వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థత

స్కూలులో చదువుతున్న వంద మందికి పైగా విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. విద్యార్థులపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో మొత్తం 103 మందికి నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

    Latest News

    • అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

    • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్

    • USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్

    • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

    • దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం

    Trending News

      • ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

      • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

      • ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

      • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

      • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd