HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >10 Killed In Shooting During Chinese Lunar New Year Celebration In California

Nine Killed: అమెరికాలోని మరోసారి కాల్పుల మోత.. 9 మంది మృతి

అమెరికాలోని కాలిఫోర్నియాలోని దారుణం జరిగింది. మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకకు వేలాదిగా ప్రజలు వచ్చారు. ఈ వేడుకలో దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు. ఈ ఘటనలో కనీసం 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

  • By Hashtag U Published Date - 04:53 PM, Sun - 22 January 23
  • daily-hunt
Shooting In Philadelphia
Open Fire

అమెరికాలోని కాలిఫోర్నియాలోని దారుణం జరిగింది. మాంటెరీ పార్క్‌లో శనివారం రాత్రి జరిగిన చైనీస్ న్యూ ఇయర్ వేడుకకు వేలాదిగా ప్రజలు వచ్చారు. ఈ వేడుకలో దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు. ఈ ఘటనలో కనీసం 9 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. కొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగాయి.

Also Read: Three People Burnt: విషాదం.. కారులో ముగ్గురు సజీవదహనం

మాంటెరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా వేడుక జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కనీసం 9 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. అంతకుముందు వేడుకలో వేలాది మంది పాల్గొన్నారు. మాంటెరీ పార్క్ లాస్ ఏంజిల్స్ కౌంటీలోని ఒక నగరం. లాస్ ఏంజెల్స్ డౌన్‌టౌన్ నుండి సుమారు 7 మైళ్ళు (11 కిమీ) దూరంలో ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • America News
  • California
  • Nine Killed
  • world news

Related News

Nuclear Testing

Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేస్తూ అణు ఆయుధాల పరీక్షను తక్షణమే ప్రారంభించాలని తాను ఆదేశించినట్లు తెలిపారు. ట్రంప్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు.

  • Nepal

    Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

  • Strongest Currencies

    Strongest Currencies: ప్ర‌పంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!

Latest News

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

  • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Trending News

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd