HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Us Bride Killed Groom Seriously Hurt Car Crash After Wedding

America: దారుణం.. పెళ్లి అయిన కొన్ని గంటలకే ఊహించని ప్రమాదం.. చివరికి?

తాజాగా అమెరికాలో ఒక దారుణమైన ఊహించని ఘటన చోటు చేసుకుంది. అందరూ సంతోషంగా ఉన్న వేళ ఎవరు ఊహించని విధంగా కళ్ళ ముందు చూస్తుండగానే ఒక ఘోరం జరిగిపోయ

  • Author : Anshu Date : 02-05-2023 - 6:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

తాజాగా అమెరికాలో ఒక దారుణమైన ఊహించని ఘటన చోటు చేసుకుంది. అందరూ సంతోషంగా ఉన్న వేళ ఎవరు ఊహించని విధంగా కళ్ళ ముందు చూస్తుండగానే ఒక ఘోరం జరిగిపోయింది. అంతా ఒక కల లాగా జరిగిపోయింది. కొత్తగా పెళ్లయిన నవ దంపతులను విధి చిన్నప్పుడు చూపు చూసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని సౌత్ కరోలీ నాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంత హచిన్సన్, ఆరిక్ హచిన్సన్ అనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ సంతోషంలోనే కొత్తజంట వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్ కార్టులో ఊరేగింపుగా బయలుదేరారు.

ఇంతలోనే వేగంగా ఒక దూసుకొచ్చిన కారు ఆ నవ దంపతులు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో గోల్ఫ్ కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఆ ఘటనలో వధువు అక్కడికక్కడే మరణించింది. వరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. యాక్సిడెంట్ చేసిన కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్టు తేలింది. వరుడి మెదడుకు గాయం అయిందని ఎముకలు విరిగి రెండు బలమైన శస్త్ర చికిత్సలు కూడా చేయవలసి వచ్చిందనీ అతని తల్లి తెలిపింది. ఆ ప్రమాదంలో వరుడు వధువుతో పాటు మరో ఇద్దరికి కూడా తీవ్రంగా గాయాల అవ్వగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

K

పెళ్లయి అందరూ సంతోషంగా ఉంటున్నారు అనుకునే లోపే ఈ ఊహించిన సంఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా ఒక ఐదు గంటల్లోనే జరిగిపోయింది. కోడలు అంతక్రియలకు కొడుకు వైద్య బిల్లులు చెల్లించడానికి సహాయం కోసం ఫండ్ రైజింగ్ మొదలుపెట్టింది. దాదాపు ఇప్పటివరకు 385,053 డాలర్ల కంటే ఎక్కువగానే లభించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి ఈ కారణమైన కారు డ్రైవర్ జామీ కొమెరోస్కి 25 ఏళ్ల వ్యక్తినీ అరెస్టు చేశారు. ప్రమాదంకి ముందు ఆ కొత్త జంట దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • bride
  • bride death
  • Car Accident
  • groom

Related News

Iranian President Masoud Pezeshkian

యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

Masoud Pezeshkian  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. Talking to leaders of Russia and Pakistan, I reaffirmed Iran’s commitment to peace in the region. The only way […]

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • SBI LIfe: హైదరాబాద్‌లో ఎస్‌బీఐ లైఫ్ 59వ శాఖ ప్రారంభం

  • Renu Desai : రేణూ దేశాయ్ పై అసభ్య పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

  • Gas Shortage : గ్యాస్ కొరతతో తిరుమలలో పలు దుకాణాలు మూసివేత!

  • Gas Shortage : గ్యాస్ విషయంలో ఆందోళన వద్దు – సీఎం చంద్రబాబు భరోసా !!

  • DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Trending News

    • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

    • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd